Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఛౌకొరి » ఆకర్షణలు

ఛౌకొరి ఆకర్షణలు

  • 01మహాకాళి ఆలయం

    మహాకాళి ఆలయం

    మహాకాళి ఆలయం, గంగోలిహాట్ (చౌకొరి నుండి 35 కి. మీ.) లో ప్రాచుర్యంలో ఉన్న ఆలయాలలో ఒకటి. ఆది గురు శంకరాచార్య దీనిని మహాకాళి శక్తి పీఠాలలో ఒకటిగా ఎంపిక చేసినప్పటినుండి దీనికి చాలా ప్రాముఖ్యత పెరిగింది. భక్తులు ఇక్కడ వారివారి కోరికలు తీరటానికి మేకలను,గొర్రెలను బలి...

    + అధికంగా చదవండి
  • 02పాతాల్ భువనేశ్వర్

    పాతాల్ భువనేశ్వర్

    పాతాల్ భువనేశ్వర్ ఆలయం సముద్ర మట్టానికి 1350 మీ. ఎగువన ఉన్నది. ఇది భువనేశ్వర్ సమీపంలో ఉన్నది. దీనిని శివుడికి అంకితం చేసినా, ఇక్కడ, ఈ గుహలో 33 కోట్ల దేవుళ్ళు మరియు దేవతలు ఉన్నారని నమ్ముతారు. ఒక సన్నని సొరంగం మార్గం ద్వారా గుహలోకి వెళుతున్నప్పుడు స్టాలగ్మైట్ రాతి...

    + అధికంగా చదవండి
  • 03ఉల్కా దేవి ఆలయం

    ఉల్కా దేవి ఆలయం

    ఉల్కా దేవి ఆలయం, ఇది పిథొరగర్హ్ చండక్ మోటార్ రోడ్ మీద ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఒక పర్యాటక విశ్రాంతి గృహం మరియు అమరుల అంకితం స్మారక ఆలయం ఇక్కడికి సమీపంలో ఉన్నాయి. ఈ ప్రదేశం నుండి సోయర్ వాలీ యొక్క మనోహరమైన దృశ్యాలను వీక్షించవొచ్చు.

    + అధికంగా చదవండి
  • 04నాగమందిర్ ఆఫ్ బెరినాగ్

    నాగమందిర్ ఆఫ్ బెరినాగ్

    నాగమందిర్ ఆఫ్ బెరినాగ్,బెరినాగ్ గ్రామంలో ఉన్న చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇది చెట్లు మరియు కొండకనుమలు సరిహద్దులుగా ఉన్న ఒక పాము దేవాలయం. 14వ శతాబ్దంలో మహారాష్ట్ర యొక్క పంత్స్ ఈ ప్రదేశంలో నివసించడానికి వొచ్చారు మరియు వారు ఇక్కడ పెద్ద సంఖ్యలో అనేక రకాల పాములను...

    + అధికంగా చదవండి
  • 05ఘున్సేర దేవి ఆలయం

    ఘున్సేర దేవి ఆలయం

    ఘున్సేర దేవి ఆలయం, కొండపైన ఉన్న ఘునసేర గుహ లోపల ఉన్నది. దగ్గరలో అసుర్చుల దేవాలయం ఉన్నది. ఈ దేవాలయాలలో అనేక దేవుళ్ళ మరియు దేవతల రాతి బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మలిని కార్తికేయ పుర రాజులు అయిన ఖోల్ రాజులతో స్థాపించబడ్డాయని ఒక నమ్మకం. ఈ బొమ్మలలో రెండు మాత్రం గుప్త రాజుల...

    + అధికంగా చదవండి
  • 06కామాక్ష ఆలయం

    కామాక్ష ఆలయం

    కామాక్ష ఆలయం, ఇది పిథొరగర్హ్ నుండి 7 కి. మీ. దూరంలో కొండ పైన ఉన్నది. ఇక్కడ నుండి సమీపంలో ఉన్న పర్వత శ్రేణుల మనోహరమైన అందాలను చూడవొచ్చు. ఈ ఆలయం వొద్ద ఒక ఆర్మీ కంటోన్మెంట్ స్థావరం ఉన్నది.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue