భీమ్ కుండ్ - కీచక్ దార ప్రదేశం మతపర ప్రాధాన్యత కలిగి ఉంది. అల్లాడో గ్రామానికి సమీపంలోని భీమ్ కుండ్ సుమారు 3,500 అడుగుల లోతు కలిగి ఉంటుంది. ఇతిహాసం మేరకు పాండవులలో అతి బలవంతుడైన భీముడు ఇక్కడే కీచకుడిని చంపి శరీరాన్ని ఇక్కడి లోయలోకి పడవేశాడని చెపుతారు. ఆ కారణంగానే ఈ భీమ్ కుండ్ ఏర్పడింది. ఇక్కడినుండి జలపాతాలు వంటివి చూసి ఆనందించవచ్చు.



Click it and Unblock the Notifications