Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిక్కమగళూరు » ఆకర్షణలు » సెంట్రల్ కాఫీ రీసెర్చి ఇన్ స్టిట్యూషన్

సెంట్రల్ కాఫీ రీసెర్చి ఇన్ స్టిట్యూషన్, చిక్కమగళూరు

1

పర్యాటకులు 1915 సంవత్సరంలో స్ధాపించబడిన సెంట్రల్ కాఫీ రీసెర్చి ఇన్ స్టిట్యూషన్ కూడా సందర్శించవచ్చు. దీనిని కొప్ప లేబరేటరీ వద్ద కాఫీ ఆకుల వ్యాధులను తగ్గించేందుకు పరిష్కారంగా స్ధాపించారు. ఈ సంస్ధ షుమారు 130 హెక్టేర్లు కలిగి వుండగా, అందులో 80.26 హెక్టేర్లు తోటలకు కేటాయించింది. 28.94 హెక్టేర్లు రొబస్టా కాఫీ కి 51.32 మెక్టేర్లు అరబికా కాఫీకి కేటాయించారు.

కొంతకాలం తర్వాత, లేబరేటరీని పూర్తిస్ధాయిపరిశోధన సంస్ధగా మార్చారు. 1925 లో మైసూరు ప్రభుత్వం దీనిని మైసూర్ కాఫీ పరిశోధనా సంస్ధగా పేరు మార్చింది. అరెకా మరియు మిరియం  పంటలను కూడా పెంచి అమ్మకం చేస్తోంది. తగిన నీటి కొరకు సిసిఆర్ ఐ ఒక డ్యామ్ కూడా నిర్మించింది. సెంట్రల్ కాఫీ రీసెర్చి ఇన్ స్టిట్యూషన్ లో నర్సరీ, భవనాలు, రోడ్లు, ఇతర భూములు ఉన్నాయి. ఇక్కడికి చేరు సందర్శకులు ఇధియోపియా నుండి దిగుమతి చేసుకొనే కాఫీ కోరతారు. ఒక మంచి లేబరేటరీ మరియు ఒక లైబ్రరీ కూడా ఉన్నాయి. కాఫీ పంటలకు సంబంధించిన పుస్తకాలు, మేగజైన్లు లభ్యమవుతాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed