చిత్తోర్ ఘడ్ కోటకు పశ్చిమ ప్రాంతంలో ఉన్న గొ ముఖ కుండ్ ఒక పవిత్ర జలాశయం. గోముఖ౦ అంటే గోవు నోరు అని అర్ధం. రాళ్లలోని పగుళ్ళ మధ్య నుండి నీరు జారి తర్వాత జలాశయం లోనికి వస్తాయి. ఈ జలాశయం లోని చేపలకు ఆహారాన్ని అందించడానికి పర్యాటకులను అనుమతిస్తారు. రాణి బిందర్ సొరంగమార్గం రిజర్వాయర్ దగ్గరలోని ఒక ప్రముఖ ఆకర్షణ. ఇతిహాసాల ప్రకారం ఈ సొరంగ మార్గం చిత్తోర్ ఘడ్ కు చెందిన రాణి పద్మిని జోహార్ అర్పించిన ఒక నేలమాళిగకు దారి తీస్తుంది.