Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిత్తోర్ ఘడ్ » ఆకర్షణలు » విజయ స్తంభం

విజయ స్తంభం, చిత్తోర్ ఘడ్

1

విజయ స్తంభం, చిత్తోర్ ఘడ్ లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.క్రీ.శ. 1440 లో మహారాణ కుంభ ఈ స్తంభాన్ని నిర్మించాడు. ఈ కళాత్మక కృతి మోసగాడైన మహమ్మద్ ఖిల్జీ పై ఈ రాజ్యపు విజయానికి చిహ్నం. 37 మీ.ఎత్తైన ఈ స్థంభంలో 9 అంతస్తులు ఉన్నాయి. అందాన్ని ఇనుమడింప చేసే హిందూ దేవతల చిత్రాలు ఈ స్తంభపు గోడలపై ఉన్నాయి. అందాన్ని ఇనుమడింప చేసే హిందూ పురాణగాధలైన రామాయణ, మహాభారత౦ లోని కథలను వర్ణించే చిత్రాలు ఈ స్తంభం పై ఉన్నాయి. ఈ స్థంభం పై నుండి నగరపు అద్భుతమైన దృశ్యాలను పూర్తిగా చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri