Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిత్తోర్ ఘడ్ » ఆకర్షణలు
  • 01చిత్తోర్ ఘడ్ కోట

    చిత్తోర్ ఘడ్ కోట

    శక్తివంతమైన, అద్భుతమైన చిత్తోర్ ఘడ్ కోట చిత్తోర్ ఘడ్ గత వైభవాన్ని వర్ణిస్తుంది. ఇది పట్టణానికి ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ.ఒక జానపథ కథ ప్రకారం మౌర్యులు ఈ కోటను 7 వ శతాబ్దం లో నిర్మించారు. 700 ఎకరాల లో విస్తరించి ఉన్న ఈ నిర్మాణం 180 మీ. ల ఎత్తులో ఒక మిట్ట పై ఉంది....

    + అధికంగా చదవండి
  • 02విజయ స్తంభం

    విజయ స్తంభం

    విజయ స్తంభం, చిత్తోర్ ఘడ్ లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.క్రీ.శ. 1440 లో మహారాణ కుంభ ఈ స్తంభాన్ని నిర్మించాడు. ఈ కళాత్మక కృతి మోసగాడైన మహమ్మద్ ఖిల్జీ పై ఈ రాజ్యపు విజయానికి చిహ్నం. 37 మీ.ఎత్తైన ఈ స్థంభంలో 9 అంతస్తులు ఉన్నాయి. అందాన్ని ఇనుమడింప చేసే హిందూ దేవతల...

    + అధికంగా చదవండి
  • 03కాళిక మాత దేవాలయం

    కాళిక మాత దేవాలయం

    8 వ శతాబ్దంలో నిర్మించిన కాళికా మాత దేవాలయం, ఈ ప్రాంతపు పురాతన దేవాలయాలలో ఒకటి.సిసోడియా వంశస్తుడైన బప్పా రావాల్ మహారాజు సూర్య దేవాలయంగా దీనిని నిర్మించాడు. అయితే, 14 వ శతాబ్దంలో మహారాణ హమీర్ సింగ్ ఈ దేవాలయం లో ఒక కాళికా మాత విగ్రహాన్ని ప్రతిష్టించినప్పటి నుండి ఇది...

    + అధికంగా చదవండి
  • 04గొ ముఖ్ కుండ్

    గొ ముఖ్ కుండ్

    చిత్తోర్ ఘడ్ కోటకు పశ్చిమ ప్రాంతంలో ఉన్న గొ ముఖ కుండ్ ఒక పవిత్ర జలాశయం. గోముఖ౦ అంటే గోవు నోరు అని అర్ధం. రాళ్లలోని పగుళ్ళ మధ్య నుండి నీరు జారి తర్వాత జలాశయం లోనికి వస్తాయి. ఈ జలాశయం లోని చేపలకు ఆహారాన్ని అందించడానికి పర్యాటకులను అనుమతిస్తారు. రాణి బిందర్...

    + అధికంగా చదవండి
  • 05మహా సతి

    మహా సతి

    పవిత్రమైన మహా సతి ప్రాంతాన్ని ఉదయపూర్ పాలకుల అంత్యక్రియలకు వాడేవారు.ఈ ప్రాంతపు ప్రధాన ఆకర్షణ, ఒక సహజ జలాశయమైన గంగోద్భవ కుండ్ గంగానది ఉపనది నుండి ఏర్పడినదిగా నమ్ముతారు. ఈ భూగర్భ ఉపనది అహర్ నదిగా వెలువడి ఈ చెరువును సృష్టిస్తుంది. జానపదాల ప్రకారం ఈ చెరువు నీరు గంగా...

    + అధికంగా చదవండి
  • 06రాణా కుంభ భవనం

    రాణా కుంభ భవనం

    మహారాణ కుంభ తన రాచరిక జీవితాన్ని గడిపిన చారిత్రిక కట్టడం రానా కుంభ భవనం. 15 వ శతాబ్దం లో కట్టిన ఈ గొప్ప భవనాన్ని భారతదేశంలోని ఉత్తమ నిర్మాణాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఎంతో ప్రసిద్ది చెందిన ఈ కట్టడాన్ని రాజపుత్రుల నిర్మాణ శైలికి సంగ్రహంగా భావిస్తారు.ఈ భవనం లోని...

    + అధికంగా చదవండి
  • 07కీర్తి స్తంభం

    22మీ. ఎత్తులో ఉన్న ఏడు అంతస్తుల బురుజైన కీర్తి స్తంభాన్ని, ప్రతిష్ట బురుజు అని కూడా అంటారు.ఇది మొదటి తీర్థంకరుడైన అధినాధునికి చెందినది. వసారాలు, గోడల పై అందమైన చెక్కడాలతో దీనిని సోలంకి శైలి లో నిర్మించారు. బురుజుల గోడలపై జైన తీర్థంకరుల చిత్రాలను చూడవచ్చు. అంతేకాక,...

    + అధికంగా చదవండి
  • 08కుంభ శ్యామ్ దేవాలయం

    కుంభ శ్యామ్ దేవాలయం

    కుంభ శ్యామ్ దేవాలయం, ఇక్కడ వరాహస్వామిగా పూజలందుకొనే విష్ణు మూర్తి (ఆయన అడవి పంది అవతారం)కి చెందినది. ఈ దేవాలయాన్ని తన కోడలైన మీరా ప్రత్యేక అభ్యర్ధన పై మొదటి మహారాణ సంగ్రామ్ సింగ్ నిర్మించాడు. ఇది చిత్తోర్ ఘడ్ కోటలో కుంభ దేవాలయానికి దగ్గరగా ఉంది.ఈ దేవాలయ నిర్మాణం...

    + అధికంగా చదవండి
  • 09పురావస్తు ప్రదర్శన శాల

    పురావస్తు ప్రదర్శన శాల

    చిత్తోర్ ఘడ్ లోని పురావస్తు ప్రదర్శనశాల బాన్ బీర్ – కి – దీవార్ కు తూర్పు కోన వద్ద ఉంది. ఇది ఒక ముఖ్య పర్యటక ఆకర్షణ. చరిత్ర లో ప్రత్యెక ఆసక్తి ఉన్న వారు ఈ ప్రాంతాన్ని ప్రేమిస్తారు.ఈ మ్యూజియంలో రాజపుత్రుల పాలనలో తయారైనవి లేదా రాజపుత్ర రాజుల శూరత్వాన్ని...

    + అధికంగా చదవండి
  • 10పద్మిని భవనం

    పద్మిని ప్యాలెస్, సౌందర్యవతి, ధైర్యవంతురాలు రాణి పద్మిని నివాసం. గొప్ప చిత్తోర్ ఘడ్ కోట లో ఉన్నఈ భవనం రాణి పద్మిని ధైర్యాన్ని, అందాన్ని వర్ణిస్తుంది.తామరలు, కాలువలు ఉన్న ఒక కొలను ఈ భవనం సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలోనే సుల్తాన్ అల్లాఉద్దీన్ ఖిల్జీ అందమైన రాణి పద్మిని...

    + అధికంగా చదవండి
  • 11మీరా దేవాలయం

    మీరా దేవాలయం, రాజపుత్ర యువరాణి మీరాబాయికు చెందినది. ఆమె రాచరికజీవితపు అన్ని విలాసాలను వీడి, తన జీవితమంతా కృష్ణుని పూజిస్తూ గడిపింది. కృష్ణుని స్తుతిస్తూ భజనలు, పాటలు పాడుతూ మీరాబాయి జీవితాన్ని గడిపింది.మీరా దేవాలయం రాజపుత్రుల నిర్మాణశైలి కి ఒక అద్భుతమైన మచ్చుతునక....

    + అధికంగా చదవండి
  • 12నగరి

    నగరి

    మౌర్యుల శకంలో పేరొందినపట్టణనమైన నగరి, చిత్తోర్ ఘడ్ కు 11 కిలోమీటర్ల దూరంలోఉంది. ఇది బైరఖ్ నది ఒడ్డున ఉంది. గతంలో మాధ్యమిక అనే పేరు కల్గిన ఈ పట్టణ౦ మౌర్యుల కాలం నుండి గుప్తుల కాలం వరకు బాగా అభివృద్ది పొందింది.

    సంవత్సరాల బాటు ఇక్కడ జరిగిన తవ్వకాల వలన ఈ...

    + అధికంగా చదవండి
  • 13బస్సి అభయారణ్యం

    బస్సి అభయారణ్యం

    బస్సి గ్రామానికి దగ్గరలోని బస్సి అభయారణ్యం 50 చదరపు కిలోమీటర్లలో వ్యాపించి ఉంది. పశ్చిమాన వింధ్యాచల పర్వతశ్రేణులు గల ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు సుందర ప్రకృతి దృశ్యాలతో ఆహ్లాదాన్ని కల్గిస్తుంది. ఈ ప్రాంతంలో చిరుతపులులు, అడవి పందులు, ముంగీసలు, లేళ్ళ వంటి వన్య...

    + అధికంగా చదవండి
  • 14సీతామాత అభయారణ్యం

    సీతామాత అభయారణ్యం

    సీతామాత అభయారణ్యం ఆరావళి పర్వత శ్రేణులు, మాల్వా పీఠభూములలో విస్తరించి ఉంది. ఈ అభయారణ్యంలో పెద్ద సంఖ్యలో టేకు చెట్లు ఉన్న ఒక్కగానొక్క దట్టమైన ఆకురాల్చే అడవులు ఉన్నాయి.వెదురు, సలార్, ఉసిరి, బెల్ తో బాటుగా దాదాపు సగం వరకు టేకు చెట్లు ఉన్నాయి. జఖం, కర్మోయి నదులు ఈ...

    + అధికంగా చదవండి
  • 15సంవరియాజి దేవాలయాలు

    సంవరియాజి దేవాలయాలు

    చిత్తోర్ ఘడ్ లోనే ప్రముఖ ధార్మిక కేంద్రాలలో సంవరియాజి దేవాలయాలను పరిగణిస్తారు. ఈ దేవాలయాలు కృష్ణుని అవతారమైన సంవరియాజి కు చెందినవి.హిందూ భక్తులకు, ప్రత్యేకంగా ఉత్తర భారతీయులకు ఈ దేవాలయాలు ఎంతో పూజనీయం. వీనిలో రెండు దేవాలయాలు 76 వ జాతీయ రహదారి పై ఉండగా, మూడవ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri