Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిత్తోర్ ఘడ్ » ఆకర్షణలు » మహా సతి

మహా సతి, చిత్తోర్ ఘడ్

1

పవిత్రమైన మహా సతి ప్రాంతాన్ని ఉదయపూర్ పాలకుల అంత్యక్రియలకు వాడేవారు.ఈ ప్రాంతపు ప్రధాన ఆకర్షణ, ఒక సహజ జలాశయమైన గంగోద్భవ కుండ్ గంగానది ఉపనది నుండి ఏర్పడినదిగా నమ్ముతారు. ఈ భూగర్భ ఉపనది అహర్ నదిగా వెలువడి ఈ చెరువును సృష్టిస్తుంది. జానపదాల ప్రకారం ఈ చెరువు నీరు గంగా జలమంత పవిత్రమైనవి. ఈ దేవాలయ౦ సమీపంలో శివాలయం ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat