కోవై కుట్ట్రాలం కోయంబత్తూర్ లో ఒక సుందర ప్రదేశం ఇక్కడ సిరువాని హిల్స్ నుండి పుట్టిన ఒక సుందరమైన జలపాతం కలదు. ఈ కొండలు పడమటి కనుమల లో భాగంగా కలవు. అంటే ఇవి కోయంబత్తూర్ కు పడమటి భాగానసుమారు 35 కి. మీ. ల దూరంలో కలవు.
ఈ జలపాతం పై ప్రసిద్ధి చెందిన సిరువాని డాం నిర్మించారు. ఈ డాం ను పరిసరాలను ఫారెస్ట్ డిపార్టుమెంటు నిర్వహిస్తోంది. కోవై కుట్ట్రాలం ఫాల్స్ చూడాలంటే, వీరి ముందస్తు అనుమతులు కావాలి. ఇక్కడకు సాయంత్రం అయిదు గంటల లోపు మాత్రమే చేరాలి.