Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోయంబత్తూర్ » ఆకర్షణలు » మరుధమలాయి టెంపుల్

మరుధమలాయి టెంపుల్, కోయంబత్తూర్

4

మరుధ మలాయి టెంపుల్ లో మురుగన్ పూజించబడతాడు. ఈ టెంపుల్ ఒక కొండపై కలదు. దీనిని కొంగు రాజులు పురాతన కాలం లో నిర్మించారు. ఈ టెంపుల్ మురుగన్ కు గల టెంపుల్ ఆరుపద వీడు టెంపుల్ తర్వాత రెండవది. లార్డ్ మురుగన్ కు మరుదమలై అనధికారంగా ఎదవ పది వీడు గా మురుగన్ భక్తులు భావిస్తారు. ఈ టెంపుల్ సుమారు 1200 సంవత్సరాల కిందటిది గా చెపుతారు. దీనిని గురించి అనేక గ్రంధాలలో కలదు. టెంపుల్ గోడలపై అనేక శాశనాలు కలవు.

ఈ టెంపుల్ పడమటి కనుమలలో కలదు. కోయంబత్తూర్ సిటీ నుండి 15 కి. మీ. ల దూరం లో వుంది రోడ్డు మార్గం లో తేలికగా చేరవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed