డచ్ ఫోర్ట్ ఇక్కడ మరొక ప్రధాన ఆకర్షణ. చరిత్ర ప్రియులకు ఆసక్తి కలిగిస్తుంది. ఇది కోస్తా తీరంలో ఆనాటి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీచే వారి రక్షణ బలగాల కొరకు వ్యూహాత్మకంగా నిర్మించ బడింది. ఈ చారిత్రక చిహ్నాన్ని డచ్ వారు నిర్మించారని చెప్ప బడుతున్నప్పటికి డచ్ వారు వదిలి వెళ్ళిన తరవాత వివిధ సంస్థలు దీనిని ఆక్రమించాయి. దీని వైభవోపేత రోజులు గడిచినప్పటికీ ఇప్పటికి ఒక పెద్ద ఆకర్షణగా పర్యాటకులు దీనిని వేల సంఖ్య లో ప్రతి సంవత్సరం సందర్శిస్తూనే వుంటారు. ఫోర్ట్ కు సమీపంలో ఆదాయాన్ని తెచ్చిపెట్టే చాలా కాటేజ్ లు, విల్లాలు కలవు. ఫోర్ట్ కు రోడ్ మార్గం లో తేలికగా చేరవచ్చు



Click it and Unblock the Notifications