Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డల్హౌసీ » ఆకర్షణలు » బన్సీ గోపాల్ ఆలయం

బన్సీ గోపాల్ ఆలయం, డల్హౌసీ

1

బన్సీ గోపాల్ ఆలయం, మధ్య యుగపు శిఖర నిర్మాణ శైలిని చూపుతుంది. ఈ ఆలయం హిందూ దైవం కృష్ణ మరియు అతని ప్రియసఖి రాధల కొరకు నిర్మించబడింది. ఈ ఆలయం చరిత్ర లో ఉదాహరించబడింది. రాజా బలభద్ర , క్రీ.శ. 1595 , తన రాగి శాసనం లో దీని గురించి మాట్లాడాడు.

ఆలయ ప్రవేశం హిందూ పురాణ పాత్రల శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది. సందర్శకులు ఆలయ పరిధి వద్ద ఖజురహో శృంగార దృశ్యం చూస్తారు. ఇదే కాకుండా, హరి-హరా, సూర్య, విష్ణు మరియు ఉమా మహేశ్వర వంటి ఇతర హిందూ దేవతల చిత్రాలను కూడా చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Jun,Fri
Return On
13 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Jun,Fri
Check Out
13 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Jun,Fri
Return On
13 Jun,Sat