Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డామన్ మరియు డయు » ఆకర్షణలు
  • 01డయ్యు కోటలు,డయ్యు

    పోర్చుగీసు కోట గా కూడా పిలవబడే, డయ్యు ఫోర్ట్ 1400 సమయంలో అరేబియా గవర్నర్ నిర్మించైనా కోట యొక్క దుర్గం మీద 1541 వరకు 1535 సమయంలో నిర్మించారు. పోర్చుగీస్ వలసవాదులు మరియు గుజరాత్ సుల్తాన్, బహదూర్ షా సంయుక్తంగా ఈ కోటను వారియొక్క భూభాగాన్ని మొఘల్ చక్రవర్తి హుమాయున్...

    + అధికంగా చదవండి
  • 02జమ్పోరే బీచ్,డామన్

    జమ్పోరే బీచ్ డామన్ అత్యంత మంత్రముగ్ధమైన బీచ్ లలో ఒకటి. ఈ అందమైన బీచ్ లో ప్రకృతి శాంతియుత అద్భుతమైన మరియు ఇక్కడ ఆహ్లాదకరమైన సమయాన్ని గడపటానికి చాల బాగుంటుంది. బీచ్ ప్రేమికులకు ఒక ఆదర్శ విడిదిగా ఉంటుంది.

    తీవ్రమైన వ్యాపార జీవితం మరియు గాభరాపెట్టు జన సమూహ శబ్దం...

    + అధికంగా చదవండి
  • 03ఘోఘ్ల బీచ్,డయ్యు

    ఘోఘ్ల బీచ్

    ఈ బీచ్ డయ్యు నగరానికి 631 కిలోమీటర్ల అవతల ఉన్నది మరియు ఘోఘ్ల గ్రామానికి సమీపంలో ఉన్నది. డయ్యులో ఉన్న పెద్ద, స్వచ్ఛమైన మరియు అద్భుతమైన బీచ్ లలో ఇది ఒకటి. అరేబియా సముద్ర తరంగాలు బంగారు ఇసుకను కంటికి కనిపించేంత దూరంలో ఒక కేంద్రస్థానం వొద్ద పైకి, క్రిందికి మేట వేయటం...

    + అధికంగా చదవండి
  • 04దేవ్ కా బీచ్,డామన్

    దేవ్ కాబీచ్ డామన్ లో ఉన్న సుందరమైన బీచ్ లలో ఒకటి. ఇది నాని డామన్ నుండి మూడు మైళ్లు దూరంలో ఉంది. మీ కాలి వేళ్ళు సముద్రపు చల్లని తరంగాలకు నృత్యం చేస్తాయి. ప్రశాంతముగా ఉన్న ఈ అద్భుతమైన బీచ్ వెంట నడక ఆనందం మరియు శాంతి ఒక మరపురాని అనుభవంను అందిస్తుంది.

    పోటు...

    + అధికంగా చదవండి
  • 05సెయింట్ పాల్ యొక్క చర్చి,డయ్యు

    సెయింట్ పాల్ యొక్క చర్చి; సెయింట్ పాల్, యేసు క్రీస్తు యొక్క క్రైస్తవ బోధకుడి పేరు పెట్టబడింది. డయ్యులో పోర్చుగీసువారు నిర్మించిన మూడు చర్చిలలో, ఇక్కడ మాత్రమే క్రిస్టియన్ కమ్యూనిటీ సమావేశాలు మరియు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ చర్చి 1610 లో నిర్మించారు మరియు పరిశుద్ధ...

    + అధికంగా చదవండి
  • 06బోమే జీసస్ చర్చి,డామన్

    బోమే జీసస్ చర్చి

    మోతి డామన్ కు దగ్గరలో ఉన్న బోమే జీసస్ చర్చి బాల ఏసుకు సమర్పణ చేసారు. దీని నిర్మాణం1559 వ సంవత్సరంలో ప్రారంభమై 1603 వరకు కొనసాగింది. తొలి రోజుల్లో దీనిని పోర్చుగీస్ వారు సెటిల్మెంట్ కొరకు పారిష్ చర్చిగా ఉపయోగించేవారు.

    ఈ భవనం అద్భుతమైన నిర్మాణ నైపుణ్యాలను...

    + అధికంగా చదవండి
  • 07ఐ ఎం ఎస్ ఖుక్రి స్మారక ప్రదేశం,డయ్యు

    ఐ ఎం ఎస్  ఖుక్రి స్మారక ప్రదేశం

    భారత రక్షణ నౌక, ఖుక్రి-INS పేరుగల భారత నౌకాదళ ఓడను డిసెంబర్ 1971లో 9 తేదిన జరిగిన ఇండో పాక్ యుద్ధసమయంలో, పాకిస్తాని జలాంతర్గామి PNS హన్గోర్ తో టార్పెడోలద్వారా కాల్చి నాశనం చేశారు. ఈ ఓడ డయ్యు యొక్క l8మంది అధికారులు, 176 మంది నావికులు,దాని సిబ్బందితోపాటు 40 నాటికల్...

    + అధికంగా చదవండి
  • 08మోతి డామన్ ఫోర్ట్,డామన్

    మోతి డామన్ ఫోర్ట్

    మొఘల్ సైన్యాలు దాడికి వ్యతిరేకంగా రక్షణ కొరకు 1559 వ సంవత్సరంలో పోర్చుగీస్ వారు నిర్మించారు. మోతి డామన్ ఫోర్ట్ 30,000 చదరపు మీటర్ల భారీ ప్రాంతంలో విస్తరించి ఉంది.

    ఎక్కువ సంఖ్యలో ఫిరంగులు కోట భవనంలో ఉన్నాయి. ప్రతి దాని యొక్క ముఖద్వారం దాని తయారీకి ఒక చిహ్నం...

    + అధికంగా చదవండి
  • 09సెయింట్ థామస్ చర్చి,డయ్యు

    సెయింట్ థామస్ చర్చిని 1598 సంవత్సరంలో పోర్చుగీస్ వారు నిర్మించారు. ఈ పురాతన చర్చి డయ్యు ఫోర్ట్ గోడలలో ఉన్న ఘనమైన వేదిక మీద ఉన్నది. ఈ చర్చి నిర్మాణం గోతిక్ శైలిలో రూపొందించబడింది.

    ఈ భవనం బయట వేసిన తెలుపు రంగు వెలాతెల పోయిన కూడా, ఇప్పటికి పోర్చుగీస్ వారి...

    + అధికంగా చదవండి
  • 10రోసరీ లేడీ ప్రార్థనాలయం,డామన్

    రోసరీ లేడీ ప్రార్థనాలయం

    17 వ శతాబ్దంలో పోర్చుగీసు వారు నిర్మించిన రోసరీ లేడీ ప్రార్థనాలయం పాత మోతి డామన్ ఫోర్ట్ దగ్గరలో ఉన్నది. ఇది డామన్ పురాతన మత సంబంధమైన స్మారక భవంతులలో ఒకటిగా ఉంది. గోతిక్ శైలి భవనం పోర్చుగీస్ స్థిరనివాసులు పురాతన సమాధి రాళ్ళ కట్టడాలు చతురస్రాకారంగా ఉంటాయి....

    + అధికంగా చదవండి
  • 11నాగోవ బీచ్,డయ్యు

    నాగోవ బీచ్

    నగోవ బీచ్, బుచర్వాడ ఒక ఫిషింగ్ హామ్లెట్ అయిన నగోవ గ్రామం పేరు వొచ్చింది. ఈ బీచ్ కు చేరాలంటే డయ్యు నుండి 20 నిముషాల సమయం పడుతుంది. ఇది వృత్తాకారంలో ఉండి, గుర్రపునాడా ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ బీచ్ ఒక చివర నుండి ఇంకొక చివరి వరకు సుమారుగా 2.5 కిలోమీటర్లు...

    + అధికంగా చదవండి
  • 12రెమిడీస్ లేడీ ప్రార్థనాలయం - డామన్,డామన్

    రెమిడీస్ లేడీ ప్రార్థనాలయం - డామన్

    రెమిడీస్ లేడీ ప్రార్థనాలయం మోతి డామన్ కోట యొక్క పొలిమేరలో ఉంది. దీనిని పోర్చుగీస్ గవర్నర్ 1607 AD లో నిర్మించబడినది . చర్చి లో ఆసక్తికరమైన అంశం దాని ప్రవేశంలో ఉంది. పోర్చుగీస్ లో కొన్ని పదాలు కొన్ని పుష్పాలతో కలిగి మనోహరమైన తెల్ల శిలువ ఉంటుంది.

    ప్రవేశం కూడా...

    + అధికంగా చదవండి
  • 13అంగుస్తిఅస్ లేడి ప్రార్థనాలయం - డామన్,డామన్

    అంగుస్తిఅస్ లేడి ప్రార్థనాలయం - డామన్

    అంగుస్తిఅస్ లేడి ప్రార్థనాలయం ఫుట్బాల్ గ్రౌండ్ సమీపంలో మోతి డామన్ ఫోర్ట్ వెలుపల ఉంది. ఇది పోర్చుగీసువారు నిర్మించిన డామన్ అతిపురాతనమైన చర్చిగా ఉంది. పోర్చుగీసువారు కమాండర్ అల్ఫోన్సో డి అల్బుకెర్కీ 1510 లో బీజాపూర్ సుల్తాన్ ను ఓడించినప్పటి చరిత్ర కాలం నాటిది....

    + అధికంగా చదవండి
  • 14జలంధర్ బీచ్,డయ్యు

    జలంధర్ బీచ్

    ఇది డయ్యు నగరానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉన్నది. ఈ బీచ్ కు ఒక రాక్షసుడి పేరు పెట్టారు. ఇతని విగ్రహం సమీపంలో ఉన్న ఒక చిన్న కొండ మీద ఉన్నది. పురాణాల ప్రకారం, జలంధరుడు సుదర్శన చక్రంతో, విష్ణువు చేత చంపబడ్డాడు. దీనికి దగ్గరలో ఇంకొక దేవాలయం,చంద్రిక ఆలయం ఉన్నది....

    + అధికంగా చదవండి
  • 15గంగేశ్వర్ ఆలయం,డయ్యు

    గంగేశ్వరుడు అన్న పదం శివుడికి మారుపేరు. ఈయన జటాజూటం మీదుగా గంగానది ప్రవహించి భువిమీద అవతరించింది. అందువలన ఈయనను భగవంతుడిగా ఆరాధిస్తారు. ఈ ఆలయాన్ని శివుడికే అంకితమయింది. ఇది డయ్యు నుండి మూడు కిలోమీటర్ల అవతల ఫాడం గ్రామంలో ఉన్నది.

    ఇది ప్రధానంగా సముద్ర తీరంమీద...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
15 May,Fri
Return On
16 May,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
15 May,Fri
Check Out
16 May,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
15 May,Fri
Return On
16 May,Sat

Near by City