Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దేవరాయనదుర్గ » ఆకర్షణలు » భోగనరసింహస్వామి దేవాలయం

భోగనరసింహస్వామి దేవాలయం, దేవరాయనదుర్గ

1

దేవరాయనదుర్గ గ్రామంలో ప్రయాణం చేసేటపుడు, కొండకింద ఉన్న భోగనరసింహ స్వామి ఆలయాన్ని తప్పక సందర్సించాలి. చోళుల కాలంలో ఈ యాత్రాస్థలం నిర్మించబడింది. ఈ ప్రదేశం చేరిన తరువాత, ప్రయాణీకులు లక్ష్మీ దేవి విగ్రహాన్ని కూడా చూడవచ్చు.

భోగనరసింహస్వామి విగ్రహం శివుడి అవతారంగా భావించే దుర్వాస మహా ముని చేత ప్రతిష్ఠ చేయబడింది. ఈ ఆలయంలో కొలువున్న దేవుడు మైసూర్ రాజులకు “ఇలవేల్పు” గా నమ్ముతారు.

దేశం అంతట నించి వచ్చే భక్తులు ప్రతి సంవత్సరం నిర్వహించబడే ప్రసిద్ధ రథోత్సవం (జాతర) సమయంలో భోగనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ రథోత్సవం మార్చ్/ఏప్రిల్ మాసంలో వచ్చే ఫాల్గుణ శుద్ధ పౌర్ణిమ రోజు జరుగుతుంది. ఈ పండుగ సందర్భంగా, శ్రీ భోగనరసింహ స్వామి రధం లేక వాహనం ప్రధాన రథ వీధి గుండా తీసుకువెళతారు.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue