సమయం ఉంటె, పర్యాటకులు హనుమంతుడి కోసం నిర్మించిన సంజీవరాయ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ యత్రాస్థలాన్ని చేరినతరువాత, పర్యాటకులు అంజలి ఘటించి నిలుచుని ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని చూడవచ్చు. సంజీవరాయ ఆలయం, లక్ష్మీ నరసింహ దేవాలయం కన్నా ముందు నిర్మించారని స్థానికుల నమ్మకం.