Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధన్ బాద్ » ఆకర్షణలు » బిర్స ముండ పార్క్

బిర్స ముండ పార్క్, ధన్ బాద్

1

బిర్స ముండ పార్క్, ధన్బాద్ లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. అన్ని వయసులవారూ దీనిని సందర్శించవచ్చు. ఇది నవంబర్ 2009 లో ప్రారంభమైంది, దీనికి తగినంత ఆదరణ లభించింది. పిల్లలు ఆనందించడానికి వివిధ రైడ్లు, బొమ్మల రైళ్లతో ఈ క్రీడా ప్రదేశం ఉంటే, ఈ పార్క్ లో పెద్దవారికి నడిచే మార్గాలు ప్రాధాన్యత ఇవ్వబడ్డాయి. ఈ పార్క్ 21 ఎకరాలకు పైన విస్తరించి ఉంది. తగిన౦త గస్త్రోనోమిక్ అవసరాలకు కాంటీన్ కూడా అందుబాటులో ఉంది. ఈ పార్క్ మొత్తం వివిధ జాతుల మొక్కలతో అలంకరించబడి ఉంది. పూర్తి ప్రక్రియ ఇంకా ఉన్నప్పటికీ, ఈ పార్క్ నుండి 12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉత్పత్తి చేయబడింది.

ధన్బాద్ లో ఉన్న ఈ మొదటి పార్క్, ప్రారంభంలో నిర్మాణానికి నిధులు లేక బంజరు భూమిలా ఉంది. దీనిని ఒక ఆకర్షణీయ పర్యాటక ప్రదేశంగా మార్చడానికి MGNREGA బాధ్యత తీసుకుంది. అందమైన ఆకృతి, పచ్చదనంతో విస్తరించి ఉన్న ఈ బిర్స ముండ పార్క్ గనుల రాజధానిలో తప్పక సందర్శించవలసిన ప్రదేశం. ఈ పార్క్ వినోదాన్నే కాకుండా, నగరంలోని అనేకమందికి ఉపాధిని కూడా కల్పిస్తుంది. ఈ పార్క్ నగరంలోని వివిధ ప్రాంతాలలో రాబోయే మూడు ప్రధాన ప్రాజెక్ట్ లకు సోపానం వంటిది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed