Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధన్ బాద్ » ఆకర్షణలు » శక్తి మందిరం

శక్తి మందిరం, ధన్ బాద్

1

శక్తి మందిరం, ధన్బాద్ లో పేరుగాంచిన హిందూ ఆలయం. దుర్గామాతకు అంకితం చేసిన ఈ ఆలయం ఈ నగరంలో ఉంది. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి గుంపులుగా వస్తారు. దుర్గా మాత శక్తి లేదా శక్తిమాతగా కూడా పిలువబడుతుంది. అందువల్ల దీనికి దుర్గామాత శక్తి పేరు పెట్టబడింది. ఈ ఆలయం దాదాపు నగర నడిబొడ్డున ఉన్న జోరఫతాక్ రహదారిపై ఉంది.

వైష్ణో దేవి నుండి తెచ్చిన శాశ్వత దీపం లేదా ‘అఖండ జ్యోతి’ శక్తి మందిరం స్వంతం చేసుకుంది. ప్రజలను ఈ ఆలయంవైపు తిప్పడానికి ఇది ప్రధాన ఆకర్షణ. భక్తులచే భజనలు, జాగరణలు, కీర్తనలు ప్రతిరోజూ జరుపబడతాయి. శక్తి మందిరం, దీవాలి, దసరా వంటి పండుగలలో ఎక్కువమంది భక్తులతో నిండి ఉంటుంది. మంగళవారం, శుక్రవారం వారంలోని ప్రత్యెక రోజులుగా భావించబడతాయి, అందువల్ల ప్రజలు ఈ రోజులలో తప్పనిసరిగా సందర్శిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed