Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధన్ బాద్ » ఆకర్షణలు » తోప్చంచి సరస్సు

తోప్చంచి సరస్సు, ధన్ బాద్

4

తోప్చంచి సరస్సు, ఝార్ఖండ్ లోని ధన్బాద్ జిల్లాలోని ఒక ఆశక్తికర పర్యాటక కేంద్రం. 2 వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న ఈ సరస్సు, స్వర్ణ చతుర్భుజి వద్ద ఉంది. ధన్బాద్ రైల్వే స్టేషన్ సరస్సు నుండి 37 కిలోమీటర్లు, బొకారో 41 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక కృత్రిమ సరస్సు అయితే, అడవి మధ్యలో పచ్చదనంతో చుట్టబడి, కొండలు ఒక ప్రత్యెక విహార కేంద్రంగా తయారుచేయబడ్డాయి. ఇది ధ్వని, ప్రశాంత విరామాల గిరాకీ కూడా ఉంది. ఇది 214 ఎకరాల మొత్తం విస్తీర్ణ౦లో వ్యాపించిఉంది. పరస్నాథ్ హిల్స్ సమీపంలో ఉండడం వల్ల పర్యాటకులు అదే సమయంలో ఈ సరస్సును కూడా సందర్శిస్తారు.

తోప్చంచి సరస్సు, ప్రాధమికంగా ఒక కాలువ, వంతెన వంటి ఈ రిజర్వాయర్ జిల్లాలోను, చుట్టుపక్కల ప్రదేశాలకు నీటిని సరఫరా చేస్తుంది. తోప్చంచి వన్యప్రాణుల అభయారణ్యం 8.75 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. ఈ ప్రాంతం ఇక్కడ నివసించే ప్రమాదకరం కాని కొన్ని జంతువులు ఉండే తగినంత చిన్న స్థలం. సహసవంతుడైన నాయకునికి సంబంధించి ఒక చిహ్నంగా తోప్చంచి మార్కెట్ లో నేతాజీ సుభాష్ చంద్రబోసు విగ్రహం కనిపిస్తుంది. సరస్సు చుట్టూ ఉన్న ప్రాంతమంతా కూడా మతపరమైన ప్రజలు, ప్రత్యేకంగా జైనులు, హిందువులతో నిండి ఉంటుంది.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue