దార్ టౌన్ నుండి సుమారుగా 97 కిలోమీటర్ల దూరం లో ఉన్న బాఘ్ కేవ్స్ మధ్య ప్రదేశ్ ని సందర్శించిన పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రాంతం. అజంతా కేవ్స్ లో ని శిల్పాలతో అలాగే చిత్రలేఖనాలతో అసాధారణ పోలిక కలిగిన ఈ బాఘ్ కేవ్స్ పర్యాటకులని అమితంగా ఆకట్టుకుంటుంది.
...
మధ్యప్రదేశ్ లో ని ధార్ జిల్లాలో ఉన్న పీతంపూర ప్రముఖమైన గమ్యస్థానం. పరిశ్రమలకు పేరొందిన ఈ ప్రాంతం, ఆసియా మొదటి అతి పెద్ద పారిశ్రామిక టౌన్షిప్. ఇండోర్ నుండి వ్యూహాత్మకంగా 22 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ప్రాంతం లో దేశానికి అలాగే విదేశాలకి చెందినా చిన్న వి మరియు పెద్దవి...