దార్ టౌన్ నుండి సుమారుగా 97 కిలోమీటర్ల దూరం లో ఉన్న బాఘ్ కేవ్స్ మధ్య ప్రదేశ్ ని సందర్శించిన పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రాంతం. అజంతా కేవ్స్ లో ని శిల్పాలతో అలాగే చిత్రలేఖనాలతో అసాధారణ పోలిక కలిగిన ఈ బాఘ్ కేవ్స్ పర్యాటకులని అమితంగా ఆకట్టుకుంటుంది.
బాఘ్ కేవ్స్, తొమ్మిది స్మారక చిహ్నాల సముహంతో బహుశా శిలలను తగ్గించడం ద్వారా ఏర్పడి ఉంటుంది. మ్యూ రల్ పెయింటింగ్స్ కి ప్రసిద్ది చెందిన ఈ బాఘ్ కేవ్స్ భారత దేశం యొక్క రాక్-కట్ నిర్మాణ శైలి ఒక గొప్ప ఉదాహరణ. ప్రసిద్ది చెందిన అజంతా కేవ్స్ లా గానే బాఘ్ కేవ్స్ కూడా కళాకారుల తవ్వకాలలో ప్రవాహం ఒడ్డున బయటపడింది.
భగిని నుండి ఇంకా గుప్తుల కాలం లో ని బౌద్ధుల జీవన విధానం నుండి ప్రేరణ పొందింది బాఘ్ కేవ్స్. చిన్న చిన్న చాంబర్స్ తో ఒక ప్రార్ధనా హాల్ తో ఈ ప్రాంతం విహరములకు అనువుగా ఉంటుంది. చరిత్ర మరియు పురాతత్వ శాస్త్రం పై అసక్తి కలిగిన ప్రజలు తప్పక సందర్శించవలసిన ప్రాంతం ఇది.