ఈ నగరాన్ని ఒక ముందస్తు ప్రణాళికను అనుసరించి నిర్మించారు. నగరాన్ని వీరు, ఉన్నత, మధ్య, తక్కువ టవున్ భాగాలుగా ప్రణాళిక చేసారు. సిటీ కి మధ్య భాభాగం లో ఒక కోటను నిర్మించి నగరాన్ని బలపరచారు. ఈ హరప్పా సిటీ ప్రత్యేకత అంటే, ఇతర నగరాలు ఇటుకలతో నిర్మించగా ఇది మాత్రం రాతితో నిర్మించబడింది.
మరొక ప్రధాన అంశం అంటే, ఇక్కడి నీటి సరఫరా విధానం. దీనిలో ఎన్నో రిజర్వాయర్ లు కలవు. వివిధ కళాకృతులు , బంగారు ఆభరణాలు, పాత్రలు, ముద్రలు మరియు బంగారం వెండి , టెర్రా కోటా పాత్రలు, మేసపోటేమియా కి సంబంధించిన కొన్నిరకాల వస్తువులు, అన్నీ కూడా ఈ ప్రదేశ తవ్వ్వ కాలలో బయట పడ్డాయి. రోడ్డు మార్గం కలిగి, గాంధి ధామ్ ఎయిర్ పోర్ట్ ద్వారా తేలికగా చేర కలిగి, మరియు సమక్యాలి రైలు స్టేషన్ ద్వారా రైలు ప్రయాణం లో అందుబాటులో కల దోలావీరా పట్టణం పర్యాటకులకు ఆసక్తి కలిగించె ప్రదేశాలలో ఒకటి.



Click it and Unblock the Notifications