దిన్జోయ్ సత్ర వైష్ణవుల ప్రదేశం. ఇది డిబ్రూ ఘర్లోని చౌబా టవున్ షిప్ నుండి 5 కి. మీ. ల దూరంలోకలడు. వైష్ణవ మతాన్ని ఆచరించే వారు ఈ సత్ర తప్పక దర్శిస్తారు. దిన్జోయ్ సత్ర అని రుద్ధ దేవ్ చే కనుగొనబడింది. ఈయన గోపాల్ అతడెవ్ భక్తులలో ఒకరు.
మొదట్లో ఈ సత్ర బిష్ణు బాలి కాకున్షి గ్రామం లో ఉత్తర లక్ష్మి పూర్ లో వుండేది. అయితే మామోరియ తిరుగుబాటులో ఇది సమస్యలో పడింది. చాలా కాలం దీని ప్రధాని మరణం తర్వాత ఖాళీ గా వుండేది. బర్మా వారి దండయాత్ర కూడా దీనిని సమస్యల లోపదవేసింది.
దిన్జోయ్ సత్ర ప్రార్ధనలకు ప్రసిద్ధి. వైష్ణవ మత సాంప్రదాయాలను కతినంగా పాటిస్తారు. నీటికి ఈ సత్ర సమాజం లో ఉన్నత స్థానం కలిగి వైష్ణవుల ఆదరణ పొందుతోంది.



Click it and Unblock the Notifications