రాయ దొంగియ దాల్ స్మారక శిధిలాలు చూడకుల్న్డా డిబ్రూ ఘర్ పర్యటన పూర్తి కాదు. ఇది. కాల ఖోవా ప్రాంతంలో లారౌ మౌజా లో కలదు. టాక్సీ లేదా స్థానిక బస్సు లలో ఇక్కడకు చేరవచ్చు. రాయి దొంగియ దళ్ లో నేటికి అహోం రాజ్య అవశేషాలు ఎన్నో చూడవచ్చు. ఎన్నో శిధిలమైన విగ్రహాలు కనపడతాయి. గతంలో సుమారు 24 విగ్రహాలు వుండగా నేడు 14 మాత్రమే కలవు.
చారిత్రక ఆధారాల మేరకు ఇక్కడి దాల్ మరియు చెరువు, మరియు 200 పుర లు స్వర్గ దేవ్ ప్రమట్ట సింఘా తన సోదరి వివాహం లో రాయ దొంగియా బరువా కు కట్నంగా ఇచ్చాడు. ఇపుడు ఈప్రదేశం అనేక మంది టూరిస్ట్ లను ఆకర్షిస్తూ వుంది.



Click it and Unblock the Notifications