స్థానికుల కోలాహలం లేకపోతె షికారుకెళ్ళినా ఏం బాగుంటుంది. రుజాఫేమా లో స్థానిక వస్తువులమ్మే దుకాణాలతో కిటకిటలాడే బజార్లతో వెళ్లి తీరాల్సిన విహార కేంద్రం. ఇక్కడ పర్యాటకులు స్థానికులతో కలిసిపోవచ్చు.