Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ద్వారక » ఆకర్షణలు » గోపి తలవ్

గోపి తలవ్, ద్వారక

2

ఈ ప్రఖ్యాత స్థలం లో ఒక చిన్న కొలను ఉన్నది. ఈ కొలనులో శ్రీ కృష్ణ పరమాత్మ గోపికల తో రాసలీలలు సాగించాడని నమ్ముతారు. ద్వారకకు ఉత్తరాన 20 కిలో మీటర్ల దూరం లో ఈ కొలను ఉన్నది. ఈ తలవ్ చుట్టూ పక్కల ఉన్నటువంటి మట్టి పసుపు పచ్చ రంగులో మెత్తగా ఉంటుంది. దీనిని గోపి చందన్ అని పిలుస్తారు. భక్తులు తిలకంగా ధరిస్తారు. ఈ గోపి తలవ్ కి ముడిపడి ఎన్నో ఆసక్తికరమైన పురాణగాధలు ఉన్నాయి. అటువంటి వాటిలో ఒకానొక పురాణ కథ ప్రకారం శ్రీ కృష్ణుణితో బృందావనంలో నృత్యం చేసిన గోపికలు శ్రీ కృష్ణుడు ద్వారక కు తరలి వచ్చినప్పుడు ఆ విరహం తాళలేక ఈ తలవ్ వద్దకు పున్నమి రోజు రాత్రి వచ్చి అక్కడే ఆయనతో కలిసి మళ్లీ నృత్యం చేసారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri