హజరత్ - జిందాశవ్ - అలి దర్గా మరియు దుర్గా దేవి దేవాలయాలను పర్యాటకులు కోటుమచాగి వెళ్ళే సమయంలో దర్శించవచ్చు. ఈ దర్గా మరియు దేవాలయం రెండూ కూడా ఏ రకమైన మతపర కలహాలు లేకుండా ఉమ్మడిగా ముస్లింలు, మరియు హిందువులు కలసి వీటిని నిర్వహిస్తున్నారు. ప్రఖ్యాత కవి ఛామరస తన ప్రభులింగ లీలే అనే కావ్యాన్ని దర్గా మరియు సోమేశ్వర దేవాలయం ల వద్ద గల ఇక్కడి సరస్సు వద్ద కూర్చొని వ్రాశారని చెపుతారు.



Click it and Unblock the Notifications