గడగ్ పట్టణంలోని రాణ్ ప్రదేశం చారిత్రక ప్రాధాన్యత కలది. పురాతన కాలంలో రాణ్ ప్రదేశాన్ని ద్రోణా చార్య అని అనేవారు. ఇపుడది ద్రోణాపూర్ గా మారింది. ఈ పట్టణంలోని దేవాలయం ప్రాచీన శిల్పి మరియు యోధ గురువు అయిన ద్రోణా చార్యులు నిర్మించారని స్ధానికుల కధనం. ఈ పట్టణంలో గల మరికొన్ని చారిత్రక నిర్మాణాలు, అనంతశయన దేవాలయం, ఈశ్వర దేవాలయం, కళ్ళ గుడి, సోమలింగేశ్వర దేవాలయం మొదలైనవి. రాణ్ లో చాలా దేవాలయాలుండటం వలన, పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తూంటారు.



Click it and Unblock the Notifications