ఈ బీచ్ బాగా పేరొందినది. గోకర్ణ పట్టణానికి దగ్గరలో ఉంది. పర్యాటకులు ఇక్కడినుండి ఒకవైపు అరేబియా మహా సముద్రాన్ని మరో వైపు పడమటి కనుమలను చూడవచ్చు. స్ధానికంగా హోటళ్ళు, వాటర్ స్పోర్ట్స్, సన్ బేతింగ్ వంటివి ఆనందించవచ్చు. ఇక్కడ వ్యాపార పర అంశాలు, కాలుష్యం, శబ్దాలు వంటివి లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. పర్యాటకులు, డ్రమ్ములు, గిటార్లు వంటి వాయిద్యాలతో ఎంతో ఆనందిస్తారు. సంవత్సరంలో ఏ సమయంలో అయినా సరే ఈ బీచ్ లో ఆనందించవచ్చు.



Click it and Unblock the Notifications