శారీరక మరియు మానసిక చికిత్సలు అందించే ప్రసిద్ద మందిరం ఆరోగ్య మందిర్. గోరఖ్పూర్ లో ఉన్న ఈ మందిరానికి అన్ని నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. ఏడాది పొడవునా తరచూ అందించే 10 రోజుల క్యాంపులలో పాల్గొనడానికి ఎంతో మంది పర్యాటకులు ఆసక్తి చూపుతారు. ధ్యానం మరియు సహజమైన హీలింగ్ పద్దతులని ఇక్కడ పాల్గోనేవారికి నేర్పిస్తారు.



Click it and Unblock the Notifications