Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుల్మార్గ్ » ఆకర్షణలు » గుల్మార్గ్ బయో స్పియర్ రిజర్వులు

గుల్మార్గ్ బయో స్పియర్ రిజర్వులు, గుల్మార్గ్

1

గుల్మార్గ్ బయో స్పియర్ రిజర్వులు వాటి పచ్చదనానికి వన్య జీవులకు ప్రసిద్ధి. ఇవి సుమారు 180 చ. కి.మీ. లలో విస్తరించి సముద్ర మట్టానికి 2400 నుండి 4300 మీటర్ల ఎత్తున కలవు. ఈ రక్షిత అడవి అరుదైన పక్షులకు నిలయం. పక్షుల పట్ల ఆసక్తి కలవారు ఇక్కడ వివిధ రకాల పక్షులను చూడవచ్చు. స్థానికంగా వుండే పక్షులే కాక ఇతర ప్రాంతాల నుండి కూడా ఎన్నో రకాల పక్షులు ఇక్కడకు వలస వస్తూంటాయి. ఈ రక్షిత అడవిలో పక్షులే కాక చిన్న మరియు మధ్య తరహా జంతువులు లేడి, దుప్పి, మేక, చిరుత పులి వంటి వాటిని కూడా చూడవచ్చు.

ఈ ప్రదేశం లో అపార వృక్ష సంపద కలదు. ఎన్నో రకాల వృక్షాలను కూడా చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri