కౌతర్ నాగ సరస్సు సముద్ర మట్టానికి 13250 అడుగుల ఎత్తున కలదు. ఇక్కడ నుండి చూస్తె, మినీ కాశ్మీర్ గా చెప్పా బడే పూంచ్ అద్భుత సౌందర్యం తో కనపడుతుంది. సరస్సు నీతిలి జూన్ తర్వాత మంచు ముక్కలు కనపడతాయి. సంవత్సరం పొడవునా, వింటర్ లో మంచు గడ్డ కట్టి వుంటుంది.