Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» హఫ్లాంగ్

హఫ్లాంగ్  – అస్సాం లోని సుందరమైన హిల్ స్టేషన్!

5

అస్సాం రాష్ట్రములోని హాఫ్లాంగ్ వివరించాలి అంటే – “ఇది కేవలం మంత్రముగ్ధుల్ని చేసే’ ఏకైక పర్వత ప్రాంతం. దీనికి ‘తూర్పు స్విట్జర్లాండ్’ అని ముద్దుపేరు, హాఫ్లాంగ్ మంచుతో కప్పబడి ఉండదు కానీ స్విట్జర్లాండ్ లాంటి అందమైన ప్రదేశంగా పరిగణిస్తారు. ఇది ఉత్తర కచార్ జిల్లాకి ప్రధాన కేంద్రం, బరాక్ లోయకు చాలా దగ్గరగా ఉంది. హాఫ్లాంగ్ పర్యాటక సమీపంలోని నగరాలూ, పట్టణాల ప్రజలు చల్లని వేసవులను గడపడానికి ఇక్కడికి రావడానికి ఉత్సాహపడతారు.

హాఫ్లాంగ్ పట్టణం పర్వతాల మధ్య నెలకొని ఉంది. 513 మీటర్ల ఎత్తునున్న హాఫ్లాంగ్, చల్లగా, అందంగా, చక్కగా ఉంటుంది. జాలువారే జలపాతాలు, పారే సెలయేళ్ళు, చిక్కటి పచ్చదనం అన్నీ కలిసి మనసుమీద చెరగని ముద్ర వేస్తాయి. హాఫ్లాంగ్ ను చెదల కొండ అనికూడా అంటారు.

హాఫ్లాంగ్ లోని పర్యాటక ప్రదేశాలు

హాఫ్లాంగ్ లో ఉన్నపుడు, హాయినిచ్చే పర్వతాల వైపు చూస్తూ కూర్చోండి. అయితే, మంత్రముగ్ధుల్ని చేసే అందమైన హాఫ్లాంగ్ సరస్సు కూడా ఇక్కడి పర్యాటకానికి మరింత అందాన్ని చేకూరుస్తుంది. దిమాస కచారి రాజ్యపు ప్రాచీన రాజధాని పట్టణం మైబాంగ్ ను కూడా పర్యాటకులు చూడవచ్చు.

హాఫ్లాంగ్ చేరుకోవడం ఎలా

హాఫ్లాంగ్ సిల్చార్ నుండి కేవలం 108 కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్సాం లోని పెద్ద నగరాలలో ఒకటి. సిల్చార్ నుండి హాఫ్లాంగ్ కు రోడ్డు బాగానే ఉంటుంది, రెండు గంటలు పడుతుంది. దేశంలోని ఇతర నగరాలకు ఇక్కడి నుండి విమానాలు తిరుగుతాయి.

హాఫ్లాంగ్ వాతావరణం

హాఫ్లాంగ్ లో ఉప-ఉష్ణమండల శీతల వాతావరణం ఉంటుంది. వేసవి కాలాలు వెచ్చగా ఉన్నప్పటికీ, హాయిగానే ఉంటుంది. అయితే శీతాకాలాలు మాత్రం చాలా చల్లగా ఉంటుంది. వర్షాకాలంలో ఈ పర్వత పట్టణంలో బాగా వర్షాలు పడతాయి.

హఫ్లాంగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

హఫ్లాంగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం హఫ్లాంగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? హఫ్లాంగ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా హాఫ్లాంగ్ కు రోడ్డుమార్గాలు లైఫ్ లైన్ లు. ఈ హిల్ స్టేషన్ గుండా ఉన్న 54, 27 జాతీయ రహదారులు, అస్సాం లోని అన్ని భాగాలను, పొరుగు రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్ లను కలుపుతాయి. సిల్చార్ సమీప, అతిపెద్ద నగరం కాగా, గౌహతి 299 కిలోమీటర్ల దూరంలో ఉంది. హాఫ్లాంగ్ నుండి రోజువారీ బస్సులు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా హాఫ్లాంగ్ సిల్చార్, లుమ్డింగ్, మైబొంగ్, జతింగా ను కలిపే దిగువ హాఫ్లాంగ్ ఒక మీటర్ గేజ్ రైల్వే స్టేషన్. లుమ్డింగ్ హిల్ స్టేషన్ నుండి 131 కిలోమీటర్ల దూరంలో ఉంది, గౌహతిని కలిపే అనేక ప్రధాన రైళ్ళు లుమ్డింగ్ వద్ద నిలుస్తాయి. గౌహతి ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్.హాఫ్లాంగ్ లోని రైల్వే స్టేషన్లు దిగువ హాఫ్లాంగ్
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా హాఫ్లాంగ్ కు కుమ్భిర్గ్రం వద్ద ఉన్న సిల్చార్ సమీప విమానాశ్రయం. సిల్చార్ హిల్ స్టేషన్ నుండి షుమారు 106 కిలోమీటర్ల దూరంలో రోడ్డు ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. సిల్చార్ విమానాశ్రయ నుండి కోల్కతా, దిబ్రుగర్హ, గౌహతి కి రోజువారీ విమానాలు నడుస్తాయి. ఈ విమానాలు డిల్లీ, ముంబై, బెంగళూరు కి కూడా కలుపబడి ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed

Near by City