Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హంపి » ఆకర్షణలు » ఉద్దాన వీరభధ్ర దేవాలయం

ఉద్దాన వీరభధ్ర దేవాలయం, హంపి

1

ఈ దేవాలయంలో 3.6 మీటర్ల ఏకశిలపై చేయబడిన ఉద్దాన వీరభద్ర విగ్రహం ఉంటుంది. వీరభధ్రుడు శివుడి అవతారం. విగ్రహానికి నాలుగు చేతులు, చేతిలో కత్తి, బాణం, ధనస్సు మరియు షీల్డు లు ఉంటాయి. ఈ దేవాలయం సందర్శించే భక్తులు ఇక్కడే చిన్న దక్ష విగ్రమం మరియు సర్వాంగ లింగం(శివ) కూడా చూడవచ్చు.  ఫొటోగ్రఫీ ఇక్కడ అనుమతించబడదు. వీరభధ్రుడి పుటుకకు ఇక్కడే అనేక హిందు పురాణగాధలు నడిచాయని చెపుతారు. జనబాహుళ్యంలో కల నమ్మకాల మేరకు వీరభధ్రుడు శివుడి అవతారం. శివుడి భార్య తన తండ్రిచే అవమానించబడి ఆత్మహత్య చేసుకుంటుందని, అందుకు కోపించిన శివుడు వీరభద్ర అవతారంలో తన మామ అయిన దక్షుడిని వధిస్తాడని చెపుతారు. ఈ దేవాలయం శివుడి ఉగ్ర రూపాన్ని వీరభధ్రుడి అవతారంలో చూపుతుంది. ఈ దేవాలయం మెయిన్ రోడ్ లో సెక్రెడ్ సెంటర్ మరియు రాయల్ ఎనక్లోజర్ ల మధ్యగా కనపడుతుంది. యుద్ధాలలో మరణించిన సైనికుల భార్యలకు నివాళిగా ఒక సతి రాయి మరియు ఏకశిల దీపం కూడా ఇక్కడ ఉంటాయి. హంపి మెయిన్ రోడ్ ఈ దేవాలయం ద్వారా పోతుంది. ఇది చండికేశ్వర దేవాలయం ఎదురు భాగంలో కలదు.   

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed