Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హరిద్వార్ » ఆకర్షణలు » మానసా దేవి టెంపుల్

మానసా దేవి టెంపుల్, హరిద్వార్

1

మానసా దేవి టెంపుల్ హరిద్వార్ నగరానికి సుమారు 3 కి. మీ. ల దూరంలో కలదు. ఈ టెంపుల్ మానస దేవి కి అంకితం చేయబడినది. ఈమె వేదకాలం నాటి మహా రుషి కాశ్యప రుషి మానసిక కుమార్తె. ఈ దేవత నాగుల రాజు అయిన నాగ వాసుకి భార్య. ఈ టెంపుల్ శివాలిక్ కొండలలోని బిల్వ పర్వతంపై కలదు. ఈ టెంపుల్ లో రెండు విగ్రహాలు కలవు. వాటి లో ఒక దానికి అయిదు చేతులు, మూడు నొరులు వుండగా, మరొకదానికి ఎనిమిది చేతులు వుంటాయి.

ఇండియా లోని 52 శక్తి పీఠాలలో ఒకటి అయిన ఈ సతి టెంపుల్ సిద్ధపీఠాల త్రిభుజం పై భాగాన కలదు. ఈ త్రిభుజంలో ముగ్గురు అమ్మలు అయిన, మాయా దేవి, చండి దేవి, మానస దేవి గుడులు కలవు. ఈ టెంపుల్ దర్శించే సమయంలో భక్తులు అక్కడ కల ఒక చెట్టుకు పవిత్ర దారాలు కట్టి తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారు. కోరిక తీరగాని, చెట్టునుండి దారపు ముడిని తీసి వేస్తారు. టూరిస్టులు ఈ టెంపుల్ ను కేబుల్ కార్ లో చేరవచ్చు . ఈ కేబుల్ కార్ ను ' దేవి ఉడాన్ ఖటోల ' అంటారు .

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri