Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హరిద్వార్ » ఆకర్షణలు
  • 01హర కి పురి

    హర కి పురి అనేది ప్రసిద్ధ బ్రహ్మ కుండ్, చాలా పవిత్ర ప్రదేశం గా చెపుతారు. ఇక్కడ నుండి గంగా నది మైదానాలలోకి ప్రవేస్తుంది. ఈ ప్రదేశ నిర్మాణం విక్రమాదిత్య చే గంగా నది ఒడ్డున తపస్సు ఆచరించిన తన సోదరుడు బ్రితారి పేరు పై చేయబడింది.

    ఈ ప్రదేశ పురాణ లమేరకు వేదం కాలం...

    + అధికంగా చదవండి
  • 02మానసా దేవి టెంపుల్

    మానసా దేవి టెంపుల్

    మానసా దేవి టెంపుల్ హరిద్వార్ నగరానికి సుమారు 3 కి. మీ. ల దూరంలో కలదు. ఈ టెంపుల్ మానస దేవి కి అంకితం చేయబడినది. ఈమె వేదకాలం నాటి మహా రుషి కాశ్యప రుషి మానసిక కుమార్తె. ఈ దేవత నాగుల రాజు అయిన నాగ వాసుకి భార్య. ఈ టెంపుల్ శివాలిక్ కొండలలోని బిల్వ పర్వతంపై కలదు. ఈ...

    + అధికంగా చదవండి
  • 03చండి దేవి టెంపుల్

    చండి దేవి టెంపుల్ హరిద్వార్ లోని నీల్ పర్వత పై కలదు. ఇది దేశం లోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఈ టెంపుల్ దేశం లోని 52 శక్తి పీఠాల లో ఒకటి. దీనిని 1929 లో గతం లోని కాశ్మీర్ పాలకుడు నిర్మించాడు. అయితే ఈ టెంపుల్ లోని దేవతా విగ్రహాన్ని సుమారు 8 వ శతాబ్దం లో జగద్గురువు...

    + అధికంగా చదవండి
  • 04ఉడాన్ ఖటోల

    ఉడాన్ ఖటోల

    ఉడాన్ ఖటోల అనేది కొండపై కల టెంపుల్స్ భక్తులను చేరవేసే ఒక రోప్ వే పేరు. నడక లేదా ఎక్కటం వంటి వాటి తో పోలిస్తే టెంపుల్స్ ను రోప్ వే ద్వారా చేరటం సౌకర్వంతం మరియు వేగం కూడాను. ఈ కేబల్ కార్ లు మొదలయ్యేది చండి దేవి టెంపుల్ దగ్గరే.

    + అధికంగా చదవండి
  • 05భారత్ మాత మందిర్

    భారత్ మాత మందిర్ ను ప్రధానంగా మదర్ ఇండియా టెంపుల్ అని కూడా అంటారు. ఇది హరిద్వార్ లో ప్రసిద్ధ మతపర ప్రదేశం. ఈ టెంపుల్ లో భారత్ మాత ఉంటుది. దీనిని మత గురువు స్వామి సత్యమిత్రానంద్ గిరి కట్టించారు. భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఈ టెంపుల్ ను 1983 లో...

    + అధికంగా చదవండి
  • 06మోతి బజార్

    మోతి బజార్

    మోతి బజార్ హరిద్వార్ లోని ఒక షాపింగ్ కేంద్రం. ఈ ప్రదేశం హర కి పౌరి మరియు అప్పర్ రోడ్ లో కలదు. ఈ బజార్ లో నడిచేటపుడు పర్యాటకులు ఇక్కడ పవిత్ర గంగా నది యొక్క గంగా జాలం కొనుగోలు చేయవచ్చు. రుద్రాక్షలు, ఇతర విలువైన రాళ్ళు, తులసి పూసలు వంటివి కూడా కొనుగోలు చేయవచ్చు....

    + అధికంగా చదవండి
  • 07చిల్లా వైల్డ్ లైఫ్ సంక్చురి

    చిల్లా వైల్డ్ లైఫ్ సంక్చురి

    చిల్లా వైల్డ్ లైఫ్ సంక్చురి ని 1977 లో స్థాపించారు. ఇది సుమారు 249 చ. కి. మీ. లలో విస్తరించి హరిద్వార్ కు 10 కి. మీ. ల దూరం లో గంగ నది ఒడ్డున కలదు. 1983 లో మోతి చూర్ మరిఉ రాజాజీ సంక్చురి లు కలసి రాజాజీ నేషనల్ పార్క్ గా రూపొందినది.

    చిల్లా వైల్డ్ లైఫ్...

    + అధికంగా చదవండి
  • 08వైష్ణో దేవి టెంపుల్

    వైష్ణో దేవి టెంపుల్

    హరిద్వార్ లోని వైష్ణో దేవి టెంపుల్ జమ్మూ లోని వైష్ణో దేవి టెంపుల్ వలెనె నిర్మించారు. ఈ టెంపుల్ కు వెళ్ళే మార్గం కూడా జమ్మూ లోని గుడి మార్గం వలెనె కొండలు, గుహల తో నిర్మించారు.

    + అధికంగా చదవండి
  • 09సప్త రిషి ఆశ్రమం

    సప్త రిషి ఆశ్రమం

    సప్త రిషి ఆశ్రమం హర కి పౌరి కి 5 కి. మీ. ల దూరం లో కలదు. ఇక్కడ సప్త ఋషులు వేదకాలం లో ధ్యానించారు. సప్త ఋషులను కశ్యప, అత్రి, వసిష్ఠ, జమదగ్ని, గౌతం, విశ్వామిత్ర, మరియు భరద్వాజ గా చెపుతారు. వీరి తపస్సు కు భంగం కలుగకుండా గంగ నది ఇక్కడ ఏడు పాయలు గా చీలింది. తర్వాత మరొక...

    + అధికంగా చదవండి
  • 10మాయా దేవి టెంపుల్

    హరిద్వార్ లో మాయా దేవి టెంపుల్ ప్రసిద్ధి. ఇది ఇండియా లోని 52 శక్తి పీఠాల లో ఒకటి. ఇక్కడ శక్తి లేదా సతి అమ్మవారు తన జీవితాన్ని త్యాగం చేసింది. ఈ టెంపుల్ లో హిందూ దేవత అధిస్తాస్త్రి వుంటుంది. టెంపుల్ చరిత్ర సుమారు 11 వ శతాబ్దానికి చెందినది. తన తండ్రి చే తన భర్త...

    + అధికంగా చదవండి
  • 11కుశావర్త ఘాట్

    కుశావర్త ఘాట్

    కుశావర్త ఘాట్ ను మరాఠా మహా రాణి అహల్యా బయి హోల్కర్ నిర్మించారు. పర్యాటకులు ఈ ప్రదేశం లో మరణించిన తమ బంధువులకు శ్రాద కర్మల క్రతువులు ఆచరిస్తారు. ప్రాచీన కాల దత్తాత్రేయ మహర్షి ఈ ప్రదేశం లో ఒంటి కాలి పై నిలబడి సుమారు వేయి సంవత్సరాలు తపసు చేసాడని చెపుతారు.

    + అధికంగా చదవండి
  • 12విష్ణు ఘాట్

    విష్ణు ఘాట్

    హరిద్వార్ లో విష్ణు ఘాట్ ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశం. ఈ ప్రదేశం లో లార్డ్ విష్ణు స్నానం చేసారు. కనుక ఈ ఘాట్ లో ఒక్క సారి మునిగితే చాలు, మానవులు చేసిన పాపాలు అన్నీ పోతాయిని భావిస్తారు.

    + అధికంగా చదవండి
  • 13గోవు ఘాట్

    గోవు ఘాట్

    హరిద్వార్ లోని గోవు ఘాట్ చాలా పవిత్రం గా పూజిస్తారు. గోవులను వధించిన పాపాలను పోగొట్టుకునేందుకు గాను వీరు ఇక్కడకు వస్తారు. అంతే కాక మరణించిన తమ బంధువుల ఆత్మా శాంతి కి సైతం ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేస్తారు. మహనీయులైన, జవహర్లాల్ నెహ్రు, మహాత్మాగాంధి, ఇందిరా గాంధీ ల...

    + అధికంగా చదవండి
  • 14కాం రాజ్ కి కాలి టెంపుల్

    కామ రాజ్ కి కాలి టెంపుల్ హరిద్వార్ రైల్వే స్టేషన్ కు 7 కి. మీ. ల దూరం లో గల ప్రసిద్ధ క్షేత్రం. ఈ టెంపుల్ లో దైవం కాలి మాత. ఈ దేవతను కాలానికి, అధిపతి గాను మరియు రాక్షులను వధించి అందరిని కాపాడే తల్లి గాను భావిస్తారు.

    + అధికంగా చదవండి
  • 15గౌరీ శంకర్ మహాదేవ టెంపుల్

    గౌరీ శంకర్ మహాదేవ టెంపుల్

    గౌరీ శంకర్ మహాదేవ టెంపుల్ లో దైవం లార్డ్ శివ. హరిద్వార్ లో ఇది ప్రసిద్ధ క్షేత్రం. ఈ టెంపుల్ చండి దేవి టెంపుల్ సమీపం లో కలదు. జానపదుల మేరకు ఈ టెంపుల్ లో భక్తి తో ఏది కోరుకుంటే అది తప్పక లభిస్తుంది.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Sun
Check Out
20 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon