Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హిసార్ » ఆకర్షణలు
  • 01పృథ్వీరాజ్ ఫోర్ట్

    పృథ్వీరాజ్ ఫోర్ట్

    దీనిని పృథ్వీరాజ్ ఖ్వుయిలా అని కూడా పిలుస్తారు. పృథ్వీరాజ్ ఫోర్ట్ హిసార్ జిల్లాలో హన్సి నగరంలో ఉన్నది. ఈ కోట 12 వ శతాబ్దంలో ప్రముఖ రాజ్ పుట్ యోధుడు పృథ్వీరాజ్ నిర్మించారు. జార్జ్ థామస్ హిసార్ మరియు రోహ్తక్ కలిగిన తన రాజ్యంలో హన్సి రాజధానిగా చేసినప్పుడు 1798 లో...

    + అధికంగా చదవండి
  • 02ఫిరోజ్ షా ప్యాలెస్ కాంప్లెక్స్

    ఫిరోజ్ షా ప్యాలెస్ కాంప్లెక్స్

    హిసార్ లో ఉన్న ఫిరోజ్ షా ప్యాలెస్ కాంప్లెక్స్ ను 1354 AD లో ఫిరుజ్ షః తుగ్లక్ నిర్మించారు. హిసార్ అసలు పట్టణంలో నాలుగు గేట్లు ఢిల్లీ గేట్,మోరీ గేట్,నాగురి గేట్ మరియు తలకి గేట్ కలిగి కోట లోపల ఒక ప్రాకారంతోఉంటుంది. రాజభవనంలో లాటి కి మసీదు ఉన్నది. ఇక్కడ 20 అడుగుల...

    + అధికంగా చదవండి
  • 03అగ్రోహ ధామ్

    అగ్రోహ ధామ్ లేదా అగ్రోహ ఆలయం హిసార్ జిల్లాలో అగ్రోహ గ్రామంలో ఉన్నది. దీని నిర్మాణం 1976 లో ప్రారంభమై 1984 లో ఎనిమిది సంవత్సరాలలో పూర్తయింది.

    ఆలయ సముదాయం మూడు విభాగాలుగా విభజించబడింది. కేంద్ర విభాగం ప్రధాన దేవత మహాలక్ష్మి విగ్రహం అంకితం చేయబడింది. అయితే...

    + అధికంగా చదవండి
  • 04సెయింట్ థామస్ చర్చి

    హర్యానా లో హిసార్ నగరంలో నేషనల్ హైవె నెంబర్ 10 లో ఉంది. సెయింట్ థామస్ చర్చి డిసెంబర్ 1860 నుంచి 1864 మే వరకు నాలుగు సంవత్సరాల్లో నిర్మించారు. ఇది సెయింట్ థామస్ యేసు క్రీస్తు యొక్క పన్నెండు విభాగాలలో ఒకటి అంకితం చేశారు. ఆ కాలంలో దీని నిర్మాణానికి Rs.4500 ఖర్చు...

    + అధికంగా చదవండి
  • 05లోహరి రాఘో

    లోహరి రాఘో

    పర్యాటకులు హిసార్ నగరం నుండి తూర్పుకు సుమారు 52 కిమీ దూరంలో ఉన్న ఒక పెద్ద చారిత్రక గ్రామం లోహరి రాఘో ను సందర్శించండి. మూడు చారిత్రాత్మక పుట్టలకు కేంద్రంగా ఉంది. దీని మూలాలు సోది -సిస్వాల్ సిరామిక్ కాలంలోనే గుర్తించవచ్చు. ఈ పుట్టలు ఆర్కియాలజీ మరియు మ్యూజియం హర్యానా...

    + అధికంగా చదవండి
  • 06పురాతన గుంబద్

    పురాతన గుంబద్

    పురాతన గుంబద్ నిజానికి ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క సమాధి. 14 వ శతాబ్దం AD లో బాబా పన్నీర్ బాద్షా నివసించేవారు. అయన శిష్యులు షేర్ బహోల్,డానా లు ఉన్నారు. అతను ఘయాస్ -ఉద్ దిన్ తుఘ్లక్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించుతారని ఊహించారు. అయన భవిష్యదృష్టి...

    + అధికంగా చదవండి
  • 07అగ్రోహ దిబ్బ

    అగ్రోహ దిబ్బ

    స్థానిక మాండలికం లో 'దేర్' అని పిలుస్తారు. అగ్రోహ నుండి 1.5 కి.మీ. దూరంలో ఉన్న మట్టిదిబ్బకు అగ్రోహ దిబ్బ అని పేరు పెట్టబడిన ఒక పురావస్తు ప్రదేశము.

    C.T. రోజర్స్ ఒక ఆర్కియాలజిస్ట్ 1888-89 లో దిబ్బ యొక్క త్రవ్వకాలను ప్రారంభించారు. JS నేతృత్వంలో హర్యానా...

    + అధికంగా చదవండి
  • 08బార్సిలో గేట్

    బార్సిలో గేట్

    నగరంలో ఐదు ప్రధాన ఎంట్రీ గేట్లలో ఒకటైన బార్సిలో గేట్ హన్సి నగరానికి దక్షిణాన మరియు హిసార్ నగరానికి 26 km దూరంలో తూర్పున ఉన్నది. మిగిలిన గేట్లు ఢిల్లీ గేట్, హిసార్ గేట్, గోసైన్ గేట్ మరియు ఉమ్రా గేట్ లుగా ఉన్నాయి. ఇంపీరియల్ గేట్ నగరం యొక్క రద్దీగా ఉండే బజార్ లో...

    + అధికంగా చదవండి
  • 09రాఖిగార్హి

    రాఖిగార్హి

    రాఖీ షాపూర్ మరియు రాఖీ ఖాస్ అని పిలిచే రాఖిగార్హి అనే గ్రామము చారిత్రక ప్రాధాన్యత భారతదేశం యొక్క ఆర్కియాలజికల్ సర్వే లో మొదటి నిర్వహించిన త్రవ్వకాల్లో 1963 లో మళ్లీ 1997 లో కనుగొనబడింది.

    ఈ గ్రామం 2,000 BC సరస్వతి నది ఒడ్డున చుట్టుముట్టి ఉందని నమ్ముతారు....

    + అధికంగా చదవండి
  • 10దుర్గహ్ చార్ కుతుబ్

    దుర్గహ్ చార్ కుతుబ్

    దుర్గహ్ చార్ కుతుబ్ లేదా నాలుగు సుఫీ సన్యాసుల సమాధులు హిసార్ సమీపంలో హన్సిలో ఉన్నవి. ఇక్కడ సమాధి చేసిన గొప్ప సుఫీ సన్యాసులు జమాల్-ఉద్-దిన్ హన్సి,బర్హాన్-ఉద్-దిన్,కుతుబ్-ఉద్-దిన్ మనువర్ మరియు నూర్-ఉద్-దిన్ లుగా ఉన్నారు. అంతేకాక మీర్ ఆలం,బేగం స్కిన్నర్ మరియు మీర్...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Apr,Wed
Check Out
02 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu