Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హొరనాడు » ఆకర్షణలు » కలశేశ్వర దేవాలయం

కలశేశ్వర దేవాలయం, హొరనాడు

1

పర్యాటకులు కలశేశ్వర దేవాలయాన్ని కూడా హొరనాడులో సందర్శించవచ్చు. ఈ దేవాలయం హొరనాడుకు అరగంట ప్రయాణంలో కలశ అనే ప్రదేశంలో సమీపంలో భద్ర నది పారుతూండగా ఒక కొండపై ఉంటుంది. దేవాలయంలో రెండు ఏనుగుల విగ్రహాలుంటాయి. వాటిలో ఒకటి గణేశుడుగాను మరి ఒకటి అతని భార్య లేదా ఆడ ఏనుగుగాను చెపుతారు.  రెండూ ఒకే మాదిరిగా ఉంటాయి. అయితే, మగ ఏనుగు తన కాలికింద ఒక రాక్షస విగ్రహం కలిగి ఉంటుంది. ఈ రాక్షసుడిని భతవంతుడైన గణేశుడు వధించాడని చెపుతారు. పర్యాటకులు కలశేశ్వర విగ్రహాన్ని ఒక లింగం రూపంలో చూస్తారు. దీనినే కలశంలో సాక్షాత్కరించిన శివ భగవానుడిగా కూడా భావిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Jul,Tue
Return On
08 Jul,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Jul,Tue
Check Out
08 Jul,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Jul,Tue
Return On
08 Jul,Wed