Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జగేశ్వర్ » ఆకర్షణలు » శ్రీ మహామృత్యుంజయ మహాదేవ్ ఆలయం

శ్రీ మహామృత్యుంజయ మహాదేవ్ ఆలయం, జగేశ్వర్

1

శ్రీ మహామృత్యుంజయ మహాదేవ్ ఆలయం జగేశ్వర్ ఆలయం యొక్క సముదాయంలో గల ఒక పురాతన ఆలయం. హిందూ మత దేవుడైన శివ తూర్పు ముఖంగా ఉంటాడు. మరణం పారద్రోలే శివలింగంగా పేరుగాంచింది. ఈ లింగం కన్ను ఆకారం లో ఉండి కన్ను తెరిచి ఉంటుంది. మహామృత్యుంజయ మంత్రం పారాయణ చేయుట వల్ల ఆ వ్యక్తికీ అనారోగ్యం, భయం, మరియు ఒక వ్యక్తి నుండి ఇతర దుష్ట ప్రభావాలు తొలగిస్తుందని నమ్మకము. ఈ మంత్రం చాలా శక్తివంతమైన మరియు సమర్థవంతమైనదిగా భావిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed