Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జైసల్మేర్ » ఆకర్షణలు » బడా బాగ్

బడా బాగ్, జైసల్మేర్

7

భట్టీ వంశ రాజులు నిర్మించిన రాజ సమాధులు వున్న పెద్ద పార్క్ గా బడా బాగ్ ప్రసిద్ది చెందింది. మహారావాల్ జైత్ సింగ్ సమాధి అన్నిటికన్నా పురాతనమైనది. ఈ ప్రాంతం జైసల్మేర్ నగరానికి 6 కిలోమీటర్ల దూరంలో వుంది. సమాధులే కాకుండా, ఈ పార్కు లోపల జైత్ సార్ సరస్సు, జైత్ బాంద్ ఆనకట్ట, గోవర్ధన స్థంభం కూడా యాత్రికులు చూడవచ్చు. ఈ ఆనకట్ట, జలాశయం నిర్మించడానికి ధృడమైన రాతి మొద్దులతో నిర్మించారు. యాత్రికులు జైసల్మేర్ నగరం నుంచి కార్లు, రిక్షాల ద్వారా ఈ ప్రసిద్ధ పర్యాటక కేంద్రానికి చేరుకోవచ్చు. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat