Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జైసల్మేర్ » ఆకర్షణలు
  • 01నాద్ మల్ జీ కీ హవేలీ

    నాద్ మల్ జీ కీ హవేలీ

    జైసల్మేర్ నగర నడిబొడ్డున వుంది నాద్ మల్-జీ-కీ హవేలీ. రాజపుత్ర, ముఘలాయి శైలుల మిశ్రమంగా నిర్మితమైన భవంతిగా ఇది ప్రసిద్ది చెందింది. ఈ భవంతిని దివాన్ మోహతా నాద్ మల్ నివాసం ఉండేందుకు మహారావాల్ బెరిసాల్ నిర్మించారు. ఈ భవంతి అందమైన ముఖభాగాలను పక్షులు, ఏనుగులు, పూలు,...

    + అధికంగా చదవండి
  • 02మూల్ సాగర్

    మూల్ సాగర్

    జైసల్మేర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ మూల్ సాగర్. ఇది సాం ఇసుక తిన్నెలకు వెళ్ళే దారిలో వుంది. ఒక సరస్సుతో పాటు అందమైన తోట కూడా వున్న మూల్ సాగర్ జైసల్మేర్ లోని రాజ కుటుంబీకులకు వేసవి విడిదిగా నిర్మించబడింది. యాత్రికులు ఈ తోట లోపల శివాలయం...

    + అధికంగా చదవండి
  • 03అకల్ వుడ్ శిలాజ పార్కు

    అకల్ వుడ్ శిలాజ పార్కు

    జైసల్మేర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న అకల్ వుడ్ శిలాజ పార్కు 180 సంవత్సరాల నాటిది. ఈ పార్కు 21 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. శిలాజీకరణ చెందిన చెట్ల కాండాలను, ప్రాచీన సముద్రపు గవ్వలను యాత్రికులు ఇక్కడ చూడవచ్చు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో భవిష్యత్తులో జరిగే...

    + అధికంగా చదవండి
  • 04సలీం సింగ్ కీ హవేలీ

    సలీం సింగ్ కీ హవేలీ

    సలీం సింగ్ కీ హవేలీ జైసల్మేర్ రైల్వే స్టేషన్ కి దగ్గరలో వుంది. ఈ అందమైన భవంతిని సలీం సింగ్ 1815లో నిర్మించాడు. దీని ముందు భాగం పడవ ముందు భాగం లాగా ఉండడం వల్ల దీన్ని జహాజ్ మహల్ అని కూడా పిలుస్తారు. తోరణాలతో వుండే ఈ భవనం పై కప్పు నీలి రంగు గోపురాలు పెట్టారు. నెమలి...

    + అధికంగా చదవండి
  • 05సర్వోత్తమ విలాస్

    సర్వోత్తమ విలాస్

    సర్వోత్తం విలాస్ ఒకదానికొకటి అనుసంధానం చేసిన అనేక రాజభవనాలు కలిగిన ఒక అందమైన భవన సముదాయము. ఈ భవనాలు 16, 19 శతాబ్దాల మధ్య నిర్మించబడ్డాయి. గాజుపై నీలం టైల్స్, మొజాయిక్ పనితనం అక్కడి అందాన్ని ఇనుమడింపచేసింది.

     

    + అధికంగా చదవండి
  • 06గోపా చౌక్

    గోపా చౌక్

    సూర్యాస్తమయ ఛాయాదృశ్యాలను ఆస్వాదించడానికి గోపా చౌక్ ప్రసిద్ధ కేంద్రం. జైసల్మేర్ కోట దిగువన ఉన్న, జైసల్మేర్ మార్కెట్ లోని ప్రధాన కూడలి ఇది. గోపా చౌక్ కి పశ్చిమాన గాంధీ చౌక్ ఉంది. గోపా చౌక్ ఎదురుగానే కోట మొదటి ద్వారం అఖాయి పోల్ ఉంటుంది.  

    + అధికంగా చదవండి
  • 07ఖురీ ఇసుక తిన్నెలు

    ఖురీ ఇసుక తిన్నెలు

    జైసల్మేర్ నగరానికి 42 కిలోమీటర్ల దూరంలోని ఖురీ గ్రామంలో ఖురీ ఇసుక తిన్నెలు వున్నాయి. ఇక్కడి ఎడారి ఇసుక తిన్నెల్లో యాత్రికులు ఒంటెలపై సవారీని ఆస్వాదించవచ్చు. మట్టి, గడ్డితో నిర్మించిన ఇళ్ళు ఈ గ్రామం అందాన్ని మరింత శోభాయమానం చేస్తాయి. సాయంత్రపు చలిమంటలు, జానపద...

    + అధికంగా చదవండి
  • 08గడ్సిసర్ సరస్సు

    గడ్సిసర్ సరస్సు

    14 వ శతాబ్దంలో మహార్వాల్ గడ్సీ నిర్మించిన గడ్సిసర్ సరస్సు ఒక కృత్రిమ జలాశయం. ఈ వర్షపునీటి సరస్సు ఆ కాలం లో ప్రధాన జలవనరుగా ఉండేది. ఈ సరస్సు ఒడ్డున చాలా చిన్న చిన్న దేవాలయాలు వున్నాయి. ఈ సరస్సులో వలస పక్షులను యాత్రికులు చూడవచ్చు. ఈ పక్షులు భరతపూర్ పక్షుల కేంద్రం...

    + అధికంగా చదవండి
  • 09మహారాజా పాలెస్

    మహారాజా పాలెస్

    మహారాజా పాలెస్, జైసల్మేర్ కోట సముదాయంలో ఉంది. దీనిని జైసల్మేర్ కోట భవన మ్యూజియం, హెరిటేజ్ సెంటర్ అంటారు. ఈ భవనం ఐదు అంతస్తులతో, అద్భుతంగా చెక్కిన కిటికీలు, బాల్కనీల తో ప్రసిద్ది చెందింది. చలువ రాయితో చేసిన ఈ రాజభవన ఎడమ ప్రవేశ ద్వారములో రాజులు తమ ప్రజలను...

    + అధికంగా చదవండి
  • 10శీతల్నాద్ దేవాలయం

    శీతల్నాద్ దేవాలయం

    జైసల్మేర్ కోట లో వున్నా ఏడూ జైన దేవాలయాల్లో శీతల్నాద్ దేవాలయం ఒకటి. ఈ గుడి ని 16వ శతాబ్దంలో రాజపుత్ర నిర్మాణ శైలిలో నిర్మించారు. 10వ జైన తీర్థంకరుడు శీతల్నాద్ కోసం దీన్ని నిర్మించారు. ఎనిమిది విలువైన లోహాలతో నిర్మించిన ఈ దేవాలయం శీతల్నాద్ విగ్రహానికి ప్రసిద్ది...

    + అధికంగా చదవండి
  • 11అమర్ సాగర్ లేక్

    అమర్ సాగర్ లేక్

    అమర్ సాగర్ సరస్సు ఒడ్డున   అందమైన రాజప్రాసాదం అమర్ సింగ్ పేలస్ కలదు. రాజ కుటుంబాన్ని కాపాడుతాయని విశ్వసించే జంతువుల బొమ్మలు ఈ జలాశయం చుట్టూ వున్నాయి. జైసల్మేర్ నగరానికి ఈ ప్రాచీన కట్టడం కేవలం 7 కిలోమీటర్ల దూరంలో వుంది. అమర్ సింగ్ గౌరవార్ధం మహారావాల్ అఖాయి...

    + అధికంగా చదవండి
  • 12మానక్ చౌక్, హవేలీలు

    మానక్ చౌక్, హవేలీలు

    జైసల్మేర్ కోట బయట వున్న మానక్ చౌక్, హవేలీలు ప్రధాన పర్యాటక ఆకర్షణలు. ఇక్కడి హవేలీలు అందమైన కళాకృతులు చేతి పనులతో అలంకరించబడి వుంటాయి. ఈ హవేలీలు అన్నిటిలో పట్వోన్ కీ హవేలీ, సలీం సింగ్ కీ హవేలీ, నాద్ మల్ జీ కీ హవేలీ ప్రసిద్ధ కట్టడాలు.

    మార్కెట్ గా ఉపయోగించబడే...

    + అధికంగా చదవండి
  • 13సాం ఇసుక తిన్నెలు

    సాం ఇసుక తిన్నెలు

    సాం ఇసుక తిన్నెలు కూడా జైసల్మేర్ నగరం నుంచి 42 కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడి ఎడారి లోని చాయా దృశ్యాలను చూడడానికి సంధ్యా సమయం సరైనది. చలి మంటలు, ఇసుక తిన్నెల్లో ఒంటెలు, జీపులపై ప్రయాణం యాత్రికులు ఇక్కడ ఆస్వాదించవచ్చు. ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో జరిగే ఎడారి ఉత్సవం ఈ...

    + అధికంగా చదవండి
  • 14ఖాభా

    ఖాభా

    ఖాభా, జైసల్మేర్ నగరం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న కుగ్రామం. ఖాభా కోట, జియోలాజికల్ మ్యూజియం ఈ గ్రామ ప్రధాన పర్యాటక ఆకర్షణలు. ఇక్కడకు వచ్చే పర్యాటకులు రాజస్తాన్ విలక్షణ గ్రామీణ జీవనశైలిని చూడవచ్చు. ఇక్కడ టెంట్లు, కుటీరాలు, శిబారాల రూపంలో వసతులు అందుబాటులో...

    + అధికంగా చదవండి
  • 15శాంతినాద్ దేవాలయం

    శాంతినాద్ దేవాలయం

    దేశంలోని ఏడు ప్రధాన జైన దేవాలయాల్లో శాంతినాద్ దేవాలయం ఒకటి. ఇది జైసల్మేర్ కోట లో జైన తీర్థంకరుడు శాంతినాధుని కోసం నిర్మించారు. ఆయన్ను ఒక అద్భుతంగా చెక్కిన అందమైన విగ్రహ రూపంలో పూజిస్తారు. ఈ దేవాలయం అద్భుత నిర్మాణ శైలికి ప్రసిద్ధం.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Jul,Fri
Return On
21 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Jul,Fri
Check Out
21 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Jul,Fri
Return On
21 Jul,Sat