Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జైసల్మేర్ » ఆకర్షణలు » మహారాజా పాలెస్

మహారాజా పాలెస్, జైసల్మేర్

1

మహారాజా పాలెస్, జైసల్మేర్ కోట సముదాయంలో ఉంది. దీనిని జైసల్మేర్ కోట భవన మ్యూజియం, హెరిటేజ్ సెంటర్ అంటారు. ఈ భవనం ఐదు అంతస్తులతో, అద్భుతంగా చెక్కిన కిటికీలు, బాల్కనీల తో ప్రసిద్ది చెందింది. చలువ రాయితో చేసిన ఈ రాజభవన ఎడమ ప్రవేశ ద్వారములో రాజులు తమ ప్రజలను సంభోదించేవారని భావిస్తారు. పర్యాటకులు ఇక్కడ వెండి పట్టాభిషేక సింహాసనం, మంచం, గిన్నెలు, స్థానిక స్టాంపులు, బ్యాంకు నోట్లు, శిల్పాలు చూడవచ్చు. ఈ భవన పై కప్పు నుండి జైసల్మేర్ నగర అద్భుత దృశ్యాలను చూడవచ్చు.

పర్యాటకుల రద్దీ తక్కువగా ఉండే మధ్యాహ్న౦పూట ఈ భవనాన్ని సందర్శించడం ఉత్తమం. ఈ భవనం సందర్శకుల కోసం అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఉదయం 9గంటల నుండి సాయంత్రం 6 వరకు, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఉదయం 8గంటల నుండి సాయంత్రం 6 వరకు తెరిచి ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri