Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జైసల్మేర్ » ఆకర్షణలు » ఎడారి సంస్కృతిక కేంద్రం, మ్యూజియం

ఎడారి సంస్కృతిక కేంద్రం, మ్యూజియం, జైసల్మేర్

1

ఎడారి సాంస్కృతిక కేంద్రం, మ్యూజియం గడ్సిసార్ రోడ్డు మీద జైసల్మేర్ నగరానికి దగ్గరలో వుంది. 1997 లో స్థాపించిన ఈ కేంద్రం లో ప్రాచీన పరికరాలు, అరుదైన శిలాజాలు, ప్రాచీన శాసనాలు, మధ్యయుగపు నాణేలు, సాంప్రదాయ కళాకృతులు ప్రదర్శిస్తారు. గంజాయి కలుపుకునే సాంప్రదాయ పెట్టె ‘కరల్’ ఈ మ్యూజియం లో ప్రధాన ఆకర్షణ. దుస్తులు, కళాకృతులు, చేతితో తయారైన వస్తువులు, గిన్నెలు, వ్రాత ప్రతుల అరుదైన సంకలనాన్ని కూడా యాత్రికులు ఇక్కడ చూడవచ్చు. నగరం నుంచి మ్యూజియం కి ఆటోలు, రిక్షాలు దొరుకుతాయి. ఈ కేంద్ర ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచి వుంటుంది. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat