అఖ్నూర్ కోట జమ్మూ నుండి 32 కి. మీ. ల దూరంలో కలదు. ఇది 19వ శతాబ్దం కు చెందిన ప్రసిద్ధ కోట. ఈ కోట చీనాబ్ రివర్ ఒడ్డున వుంది అఖ్నూర్ టవున్ చరిత్రను ప్రతిబింబిస్తుంది . అఖ్నూర్ కోటను సుమారు హరప్పా నాగరికత కలిగిన ప్రదేశం లో నిర్మించారు. ఎన్నో ఆర్చీలు, అలంకరణలు కలిగిన రెండు అంతస్తుల రాజ భవనం నేటికి తన శోభ చాటుతూ నిలబడి వుంటుంది.