Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జమ్మూ » ఆకర్షణలు » దర్గా గరీబ్ షా

దర్గా గరీబ్ షా, జమ్మూ

1

ఈ దర్గా గరీబ్ షా అనే ఒక ముస్లిం ప్రవక్త కు చెందినది. ఈ ప్రవక్త అందరికి ఐక్యత, సౌభ్రాతృత్వం బోధించి హిందూ ముస్లిం ల సమైక్యత కు పాటుబడ్డాడు. ఈ ప్రదేశాన్ని హిందువులు, ముస్లిం లు కూడా సందర్శిస్తారు స్థానికులు ఈ ప్రవక్త కు కొన్ని మహిమలు కలవని, ఆయన ఆశీర్వాదం వుంటే కోరికలు ఫలిస్తాయని చెపుతారు. ఈ ప్రవక్త సమాధి ని ఒక స్థానిక హిందువు నిర్వహిస్తాడు నాగర జీవనం లో విసుగెత్తిన వారికి ఈ దర్గా ఎంతోప్రశాంతత ను అందిస్తుంది. హిందూ , ముస్లిం ల ఐక్యత కు ఈ దర్గా ఒక ఉదాహరణ గా నిలుస్తుంది

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu