జమ్మూ ప్రాంతం లో హరి మార్కెట్ ప్రసిద్ధి చెందినది. దీనికి జమ్మూ పాలకుడు హరి సింగ్ పేరు పెట్టారు. ఈయన జమ్మూ కాశ్మీర్ కు చివరి రాజు జమ్మూ ప్రాంతాన్ని ఈయన ఇండియా లో కలిపెసాడు.
ఈ మార్కెట్ లో డ్రై ఫ్రూట్ లు కాశ్మీరి హంది క్రాఫ్ట్స్, డోగ్ర జేవేల్లెరీస్, అమ్ముతారు. ఇక్కడ మామిడి పండ్లు , బాస్మతి రైస్ , రాజ్మా బియ్యం వంటివి కూడా కొనవచ్చు.
పర్యాట కులు హరి మార్కెట్ ను అధికంగా ఎండు ఫలాలను, కాశ్మీరి హస్తకళల వస్తువులు , మరియు డోగ్రా జుయల్లరీస్ కొనేటందుకు ఎంచుకుంటారు. ఈ మార్కెట్ డ్రై ఫ్రూట్ లకు ప్రసిద్ధి. మామిడి తాండ్ర మరియు బసమతి రైస్, రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ కూడా అధికంగా దొరుకుతాయి. బర్ఫీ, స్థానిక స్వీట్స్ కూడా దొరుకుతాయి. చేతితో అల్లిన కార్పెట్ లు ,శాల్స్ మరియు సిల్క్ గుడ్డలు కూడా కొనుగోలు చేయవచ్చు.



Click it and Unblock the Notifications