మహామాయ టెంపుల్ స్థానిక స్వాతంత్ర పోరాట దారుడి పేరుతో ఏర్పడింది. మహామాయ అనే ఇతను డోగ్ర తెగ కు చెందినవాడు. చరిత్రకారుల మేరకు సుమారు 14 శతాబ్దాలకు పూర్వం, ఆయన తన జీవితాన్ని ఈ ప్రాంతం పై దాడి చేసిన విదేశీయులకు అర్పించాడు. ఈ ప్రదేశం తావి నది ఒడ్డున బహు ఫోర్ట్ కు సమీపం లో కలదు.



Click it and Unblock the Notifications