Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఝజ్జర్ » ఆకర్షణలు » బేరి మందిర్

బేరి మందిర్, ఝజ్జర్

1

ఝజ్జర్ జిల్లలో బేరి పట్టణం లో ఉండడం వల్ల దీనిని బేరి మందిర్ అని పిలుస్తారు. ఇక్కడ భిమేశ్వరి దేవి విగ్రహం ఉంటుంది. గ్రంధాల ప్రకారం, కురుక్షేత్ర యుద్ధంలో విజయం కోసం ఆశీస్సులు పొందడానికి కుటుంబ దేవత లేదా వారి కులదైవాన్ని తీసుకురమ్మని శ్రీకృష్ణుడు భీమునికి చెప్పాడు. తదనుగుణంగా భీముడు దేవత నివాసం కింగ్లేయ్ పర్వతాన్ని సందర్శించి యుద్ధంలో తనకు సహాయంగా ఉండమని అభ్యర్ధించాడు. తనను వొళ్ళో కూర్చోపెట్టుకుని, దారిలో క్రింద పడెయ్యకుండా తీసుకు వెళ్ళాలని నిబంధనతో ఆమె అతని ప్రార్ధనను అంగీకరించింది. గొప్ప యోధుడు ఆమెను తీసుకురావడానికి స్వయంగా తేలిక చేసుకుని తన బలమైన కోరికను చవిచూసాడు. అందువలన అతను, ఒక బేరి చెట్టుకింద ఆమెను ఉంచాడు. అతను వెనక్కి వచ్చే సరికి, ఆ దేవత అతనితో రావడానికి నిరాకరించింది ఎందుకంటే అతను మాట తప్పాడు. అందువలన ఆమె ఆ స్థానంలో ఉండి, అతన్ని వెనక్కు పంపించేసింది.

మహాభారత యుద్ధ౦ ముగిసిన తరువాత, కౌరవుల తల్లి రాణి గాంధారి బేరి చెట్టు పక్కన ఆ ప్రదేశం వద్ద ఒక ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయానికి ఆ పేరు రావడానికి ఇది మరో కారణం అయుండవచ్చు. ఈ ఆలయంలో ఒక ఆశక్తికరమైన లక్షణం పెళ్ళైన జంటలు ఈ దేవత సమక్షంలో వివాహానికి సంబంధించిన ముడిని తిరిగి మరలా వేస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri