Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఝజ్జర్ » ఆకర్షణలు » బువా వాలా తాలాబ్

బువా వాలా తాలాబ్, ఝజ్జర్

1

ఝజ్జర్ లోని బువా వాలా తాలాబ్ నిర్మాణ౦ వెనుక 375 సంవత్సరాల కిందటి గుండె వేదన కల్గించు నిజమైన ప్రేమ కథ ఉంది. పురాణాల ప్రకారం, ఒకరోజు సామంత రాజైన ఝజ్జర్ నవాబు ముస్తాఫ్ఫా ఖాన్ ధైర్వ్యవంతురాలు, అందమైన కుమార్తె బువ, అడవిలో గుర్రంపై స్వారీ చేస్తుంది. దురదృష్టవశాత్తూ ఆమెపై పులి దాటిచేసింది, ఆమె సహాయం కోసం అరవడం జరిగింది. ఒక పేదవాడు, కానీ అందమైన చేక్కపని వాడు హసన్, ఆ దగ్గరలో ఉండడం వల్ల ఆమె ఏడుపు విని తక్షణమే వెళ్ళాడు. అతను పులిని చంపి, బాగా గాయపడ్డ ఆమెను వెనక్కు తిరిగి తీసుకొచ్చాడు.

బువ తండ్రి కృతజ్ఞతతో ఆ చేక్కపనివాడికి ఒక బహుమతి ఇచ్చాడు, కానీ అతను దానిని వెనక్కు ఇచ్చి తన కుమార్తెతో వివాహం చేయమని అభ్యర్ధించాడు. ముస్తఫా ఖాన్ అసమ్మతిగా తన అభ్యర్ధనను ఆమోదించాడు, కానీ ఈ కార్యక్రమాన్ని కొంతకాలం వాయిదావేసాడు. ఒకరోజు అతను హసన్ ని నవాబుల సైన్యంలో చేరి, యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు. ఆ చెక్క పనివాడు ఒప్పుకున్నాడు, కానీ యుద్ధంలో చంపబడ్డాడు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed