Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కలాడీ » ఆకర్షణలు » శ్రింగేరి మఠ సముదాయం

శ్రింగేరి మఠ సముదాయం, కలాడీ

1

శ్రింగేరి మఠ సముదాయం పెరియార్ నదికి ఉత్తరం వైపుగా కలదు. ఈ ఆశ్రమం ఆది శంకరాచార్యుల తల్లికి అంకితం చేయబడినది. ఈ మఠంలో నిరంతరం వేదాంత చర్చలు, గోష్టులు జరుగుతాయి. ప్రముఖ పండుతులు పాల్గొంటారు. ఆశ్రమం లోపల శంకరాచార్య, మాత శారదాంబ మరియు గణేశ విగ్రహాలు కలవు. ఇక్కడ నవరాత్రి వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. కలాడి దర్శించేవారికి ఈ ప్రదేశం తప్పక చూడదగినది.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed