Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కంధమాల్ » ఆకర్షణలు
  • 01లుడు జలపాతం

    లుడు జలపాతం

    లుడు జలపాతం, ఫుల్బని నుండి 165 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఇతర చిన్న చిన్న జలపాతాలతో కలసి కోటఘర్ అభయారణ్యంలో ఉంది. ఈ శక్తివంతమైన జలపాతం చుట్టూ దట్టమైన పచ్చని అడవులు, రాతి పర్వతాలు ఉన్నాయి. లుడు జలపాతానికి ప్రయాణం రోడ్లు పరిస్థితి బాగుండక పోవడం వలన ప్రయాసభరితంగా...

    + అధికంగా చదవండి
  • 02పటుడి జలపాతం

    పటుడి జలపాతం

    పుటుడి జలపాతం కంధమాల్ పరిపాలక ప్రధాన కేంద్రం ఫుల్బని నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    పచ్చటి అడవులు, బంజరు శిలా పర్వతాల మధ్య ఉన్న ఈ జలపాతం 100 మీటర్ల ఎత్తు నుండి బడ సలుంకి నది లోనికి ప్రవహిస్తుంది. నగరంలోని రణ, గొణ ధ్వనుల నుండి దూరంగా అడవుల మధ్యలో ఉండే ఈ...

    + అధికంగా చదవండి
  • 03కళింగ

    కళింగ

    ఫుల్బనికి 48 కిలోమీటర్ల దూరంలో కళింగ,వంకరటింకర రోడ్లకు ప్రసిద్ధి. ఈ రోడ్లు ఎత్తైన కొండల చుట్టూ ఒక పాము వలె చుట్టుకొని, ప్రయాణం చేసే వారికి భూమి ఎక్కడలేని ఒక మంత్రముగ్ధమైన అనుభవాన్ని కల్గిస్తాయి. సాహస ఔత్సాహికులు ఈ రోడ్లపై ప్రయాణించి ఒక ఉత్తేజభరితమైన అనుభవాన్ని...

    + అధికంగా చదవండి
  • 04ఫుల్బని

    ఫుల్బని

    ఫుల్బని, కంధమాల్ పరిపాలక ప్రధాన కేంద్రం. ఈ ప్రాంతం పచ్చటి అడవులు, ఎత్తైన పర్వతాల మధ్య వైవిధ్య శ్రేణిలో వృక్ష, జంతు జాలాలను కల్గి ఉంది. ఫుల్బనిలో చిన్న, పెద్ద జలపాతాలు చాల ఉన్నాయి. సలుంకి జీవ నది ఈ పచ్చటి దట్టమైన అడవుల గుండా ప్రవహించి, పర్వతాలలో దాని మార్గం వెంబడి...

    + అధికంగా చదవండి
  • 05పకడదరా జలపాతం

    పకడదరా జలపాతం

    పకడదర, ఫుల్బని నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. నీరు 30 మీటర్ల పై నుండి కిందికి దుముకుతుంది. ఇది పనిసల్, బఘిపడ రోడ్డులో సుదురు కుంప గ్రామానికి దగ్గరగా ఉంది. ఈ ప్రాంతం దట్టమైన పచ్చని అడవులు, అతి పెద్ద కొండల మధ్యలో ఉంది.దట్టమైన పచ్చదనాల నేపధ్యంలో జారే జలపాతం...

    + అధికంగా చదవండి
  • 06బలస్కుంప

    బలస్కుంప

    బలస్కుంప, ఫుల్బని నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. బరలాదేవి ఆలయం వలన ఈ ప్రాంత౦ పేరొందింది. కంధమాల్ లోని దేవత బరలాదేవి, మానవజాతిని రక్షిస్తుందని విశ్వసిస్తారు. దసరాను చాల దూర ప్రాంతాల నుండి కూడా వచ్చిన భక్తులతో బాటు అనేకమంది మధ్య జరుపుకొంటారు. బలస్కుంప ప్రధానంగా...

    + అధికంగా చదవండి
  • 07చకపడ్

    చకపడ్, ఫుల్బని నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంధమాల్ లోని ధార్మిక ప్రాంతాలలో ఒకటి. ఈ ప్రాంతంలో శైవమతం ప్రాధాన్యతలో ఉంది. బిరూపక్ష దేవునిగా పరమశివుని పూజిస్తారు. పురాతన పవిత్ర భూతగంగా నది ఒడ్డున నిర్మించిన ఈ ఆలయానికి ఏడాది పొడవునా వేలాదిమంది భక్తులు విచ్చేస్తారు....

    + అధికంగా చదవండి
  • 08దరింగ్ బడి

    కంధమాల్ లో తప్పకచూడవలసిన ప్రాంతాల జాబితాలో దరింగ్ బడి మొదటగా ఉంటుంది. ఫుల్బని నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న దరింగ్ బడి 915 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ ఉన్న విశాలమైన దేవదారు అడవులు, కాఫీ తోటలు, పచ్చటి లోయల వలన దరింగ్ బడి ని ఒరిస్సా కాశ్మీర్ గా పిలుస్తారు. వేసవి...

    + అధికంగా చదవండి
  • 09బేల్ఘర్

    బేల్ఘర్

    ఫుల్బని నుండి 155 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేల్ఘర్, సముద్రమట్టానికి 2555 అడుగుల ఎగువన ఉంది. ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, వైవిధ్య భరితమైన వన్యప్రాణులతో ఉన్న బేల్ఘర్ ఆదిమ తెగ ‘కుటియా ఖండాల’కు నివాసం. బే ల్ఘర్ అభయారణ్యంలో అరుదైన జాతికి చెందిన వృక్ష,...

    + అధికంగా చదవండి
  • 10కట్రమల

    కట్రమల

    కట్రమల, ఫూల్బని నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. కట్రమల అద్భుతమైన ప్రాకృతిక వరాలు ఒక ప్రదేశం. పచ్చటి దట్టమైన అడవుల మధ్య నుండి జలాశయం కిందికి జారే జలపాతంతో ఈ ప్రాంతం శక్తివంతమైంది. కత్రమల్ కు వెళ్ళే రోడ్లు సాధారణంగా ఎగుడుదిగుడుగా, కప్పని రాళ్లు, చుట్టూ అన్ని...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue