Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కంధమాల్ » ఆకర్షణలు » దరింగ్ బడి

దరింగ్ బడి, కంధమాల్

4

కంధమాల్ లో తప్పకచూడవలసిన ప్రాంతాల జాబితాలో దరింగ్ బడి మొదటగా ఉంటుంది. ఫుల్బని నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న దరింగ్ బడి 915 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ ఉన్న విశాలమైన దేవదారు అడవులు, కాఫీ తోటలు, పచ్చటి లోయల వలన దరింగ్ బడి ని ఒరిస్సా కాశ్మీర్ గా పిలుస్తారు. వేసవి కాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం వలన ఇది వేసవి విడిదిగా పేరొందింది. శీతాకాలంలో ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయి, మంచుతో కప్పబడుతుంది. దరింగ్ బడి లో దట్టమైన అడవులు, వన్యప్రాణులు ఉన్నాయి.

చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలోని జలపాతాలు కొన్ని ఇంకా ప్రజల దృష్టిలో పడలేదు. కొండ పైన నిర్మించిన ఒక కొండ కేంద్రం నుండి పచ్చటి లోయ దృశ్యాలను చూసి పర్యాటకులు ఆనందించవచ్చు. ఈ కొండ పై నుండి ప్రవహించే డోలురి నది ఈ ప్రాంతం అందాన్ని రెట్టింపు చేస్తుంది. అడవి లోపల అన్ని సౌకర్యాలతో పర్యాటకుల సహాయం కోసం ఒక వసతి గృహాన్ని కూడా నిర్మించారు. విశ్వవ్యాప్తంగా అనేకమంది పర్యాటకులు ఈ ప్రాంతంలోని ప్రకృతి వరాలను, వైవిధ్యమైన వన్యప్రాణు లను కూడా చూడటానికి వస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue